NewsOrbit
న్యూస్ హెల్త్

Dates: ఖర్జూరంతో డయాబెటిస్ కి చెక్ పెట్టొచ్చు..!!

Health Benefits Of Dates

Dates: ఖర్జూరం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.. 100 గ్రాముల ఖర్జూరంలో 250 క్యాలరీస్ అందుతాయి.. ఇది త్వరగా జీర్ణం అవుతుంది.. మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.. ఇందులో మెడిసినల్ విలువలు పుష్కలంగా ఉన్నాయి.. ఫ్రొక్టోస్, డెక్స్ ట్రోస్ తో పాటు విటమిన్ ఏ, బీ లను కూడా కలిగి ఉంది.. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.. ఖర్జూరాలలో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా.. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.. ఇందులో అండ్ ఆక్సిడెంట్ కూడా ఉన్నాయి.. వీటిని తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!

Health Benefits Of Dates
Health Benefits Of Dates

షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే తప్పకుండా ఆహారాల్లో వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇందులో ఉండే మూలకాలు చక్కని స్థాయిని నియంత్రిస్తాయి.. అయితే రోజుకు మూడు ఖర్జూరాలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు.. అంతకుమించి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి.. ఖర్జూరంలో పొటాషియం అధిక పరిమాణంలో ఉంటుంది.. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యలు దూరం అవుతాయి.. గుండె జబ్బులు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు వీటిని తరచూ తీసుకుంటూ ఉండాలి.. ఖర్జూరంలో కాపర్, మెగ్నీషియం, కాల్షియం వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి.. ఇవి ఎముకలను దంతాలను దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి.. ఎర్ర రక్తకణాలు ఉత్పత్తికి కాపర్.. మాంగనీస్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి..

మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని ఖర్జూరాలను రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే పరగడుపున వాటిని తిని ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.. ఖర్జూరాలను పాలలో వేసి నానబెట్టి వాటిని తింటే పిల్లలకు చాలా బలం.. అలాగే పిల్లలు ఎక్కువగా మూత్ర విసర్జన చేయకుండా ఉండటానికి కూడా సహాయపడుతుంది.. ఖర్జూరాలను తేనెలో నానబెట్టుకుని తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.. అలాగే పిల్లలలో రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది..

author avatar
bharani jella

Related posts

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?