హెల్త్

Health: ఈ ఆహారం రుచిగా ఉండటం తో పాటు సహజ వయాగ్రా లా పనిచేస్తుంది!!

Share

అద్భుతమైన శృంగార సామర్ధ్యాన్ని ఇచ్చే సహజ వయాగ్రా లా పని చేసే ఆహారం ఇదేఅరటి పండులో ఉండే విటమిన్ బి మరియు పొటాషియం శృంగార పరమైన హార్మోన్ల ఉత్పత్తి పెంచడానికి ఉపయోగపడుతుంది.అరటిపండు నేచురల్ బూస్టర్ గా పనిచేసి.. పురుషులలో సమస్యలను తగ్గిస్తుంది.బాగా పండిన అరటి పండులో చక్కెర శాతం ఎక్కువగా వుంటుంది. ఈ ఫ్రక్టోజ్ చక్కెర తిన్నవెంటనే రక్తంలో కలిసి మంచి శక్తిని ఇస్తుంది.

పురుషుల శృంగార సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదంలో యాలకుల ను వాడతారు . ఈ యాలకులు పురుషులు మీద వయాగ్రా లా పనిచేస్తుంది.దానిమ్మ లో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయ పడటం వలన శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగి శృంగార సామర్థ్యం మెరుగవుతుంది. మునక్కాయలో విటమిన్లు, ఐరన్‌, కాల్షియం, పుష్కలం గా ఉండటం వలన ఇది శృంగార శక్తిని పెంచుతుంది .జీడిపప్పు నరాల్లో పటుత్వాన్ని పెంచడం తో పాటు,శృంగార శక్తిని బలోపేతం చేస్తుంది. నరాల బలహీనత తగ్గించడం తో పాటు.. నరాలకు పటుత్వం కలిగేలా చేస్తుంది. పుచ్చకాయలో సిట్రులిన్ అనే ఎమినో యాసిడ్స్ ఉండడం వలన..ఇవి రక్తనాళాలను వ్యాకోచించేలా చేస్తాయి.

దీనివల్ల లైంగికావయవాలకు రక్త ప్రసరణ బాగా జరిగి శృంగారపరమైన ఆనందం రెట్టింపు అవుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.చిలగడ దుంప తో వీర్యకణాలు వృద్ధి బాగా జరుగుతుంది డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి3 లు ఎక్కువగా ఉండటం వలన పురుషులలో వీర్యకణాల నాణ్యత పెంచడం తో పాటు రక్తనాళాలను వ్యాకోచింపచేసి జననాంగాలకు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి.శృంగారానికి ముందు కాస్త డార్క్ చాక్లెట్ తింటే ఉల్లాసం గా ఉండటం తో పాటు మరింత ఉత్సాహంగా ఉంటుంది.


Share

Related posts

Fever: జ్వరం వస్తే ఇలా చేయండి వెంటనే తగ్గిపోతుంది!!

siddhu

Weight Loss: పాలలో ఈ పొడిని కలిపి తాగితే బరువు తగ్గడంతో పాటు బోనస్ గా ఈ లాభాలు కూడా..!

bharani jella

Corona Virus : కోరలు చాస్తున్న కరోనా ! సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ను లైట్ తీసుకోవద్దు ఎవరైనా!

Yandamuri