NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Drinking: మందు తాగేటప్పుడు ఈ ఒక్కటి తింటే కాలేయం సమస్యలు రావట..!!

Drinking: ఆరోగ్యానికి హానికరం అని అందరికి తెలిసిందే.. అయినా ఈ విషయం పెడచెవిన పెట్టి మద్యం తాగే వారెందరో.. మందు తాగేటప్పుడు మంచింగ్ లేకుండా తాగరు.. మందు తాగే టప్పుడు కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుందని తెలిసిందే.. మరి వీటిని తింటే కాలేయ సమస్యలు రావట..!! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనంటున్నారు పరిశోధకులు..!!

While Drinking: Eat Green Chilles Because
While Drinking Eat Green Chilles Because

సాధారణ బాగా మందు తాగితే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు.. మరి ఇది ఏంటి అనుకుంటున్నారా..!? తాజా పరిశోధనల ప్రకారం ఆఫ్రికాలో మద్యం సేవించే వారు అందులో మంచింగ్ గా పచ్చి మిరపకాయలను తీసుకుంటారట. వీళ్ళకి ఎలాంటి లివర్ ప్రాబ్లమ్స్ లేవని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అదే విధంగా పచ్చిమిరపకాయలు లేకుండా మద్యం తాగేవారిలో అనారోగ్య సమస్యలతో పాటు కాలేయ సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనకర్తలు గుర్తించారు. అందువలన మద్యం సేవించే టప్పుడు అదనంగా పచ్చిమిర్చిముక్కలు తీసుకోవటం వలన లివర్ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయని చెబుతున్నారు.

While Drinking: Eat Green Chilles Because
While Drinking Eat Green Chilles Because

చెప్పారు కదా అని అదే పనిగా పచ్చి మిరపకాయలను తింటే మొదటికే మోసం వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ ట్రిక్ కేవలం ఎప్పుడో ఒకసారి మద్యం తాగే వారికే వర్తిస్తుంది. ప్రతిరోజు మద్యం తాగుతూ పచ్చిమిరపకాయలను తింటే సాధారణంగా వచ్చే సమస్యలతో పాటు అదనంగా మరికొన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని గుర్తుంచుకోవాలి. అందువలన ఎప్పుడో ఒకసారి మద్యం సేవించేటప్పుడు పచ్చిమిరపకాయలు తింటే లివర్ ఆరోగ్యం బాగుంటుంది.

author avatar
bharani jella

Related posts

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?