NewsOrbit
న్యూస్ హెల్త్

Adult Education: ఉదయం లేవగానే పడక గదిలో ఇలా చేయడం వలన, ఆ పని ఎక్కువసేపు చేస్తారట!!

Adult Education: చాల మంది  మాములుగా ఉన్నప్పుడు శృంగార కోర్కెలతో  రగిలి పోతుంటారు. ఇంకా పడకగది కి చేరి మంచం దగ్గరకు వచ్చేసరికి అది అంతా తగ్గిపోతుంది. మంచం నీట్  గా లేకపోవడం కూడా దీనికి కారణం అయి ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. వన్ పోల్ వారు ఈమధ్య కాలంలో చేసిన ఓ పరిశోధన లో తెలిసిన  విషయం ఏమిటంటే..  ఉదయాన్నే లేచి పడక గదిని, ముఖ్యంగా మంచాన్ని నీట్ గా పెట్టుకునేవాళ్ళు ఎక్కువ సేపు శృంగారం లో ఎంజాయ్ చేస్తారట.

Adult Education Poll Husband and Wife Relation
Adult Education Poll Husband and Wife Relation

పరిశోధన కోసం దాదాపు 2000మందిని తీసుకున్నా  వన్ పోల్ వాళ్లు  రెండు గ్రూపులుగా తీసుకుని ఉదయాన్నే మంచాన్ని, పడకగదిని శుభ్రం చేసుకునే వాళ్లు, లేచి అలానే వెళ్లిపోయే వారు,  అంటూ వేరు చేసారు.  ఉదయాన్నే లేవగానే మంచాన్ని శుభ్రంగా, అందంగా ఉంచుకునే వారు 25శాతం మంది  శృంగారం లో ఎక్కువ సేపు గడపగలుగుతున్నారని  తేలిందట. మిగతా వారు మంచం చిందరవందరగా ఉండటం వల్ల మూడ్ ఆఫ్ అయి, శృంగారం పై సగం ఆసక్తిని కోల్పోతున్నారట.

Adult Education Poll Husband and Wife Relation
Adult Education Poll Husband and Wife Relation

అలా మంచం శుభ్రంగా లేకపోవడం కారణం గా ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనలేకపోతున్నామని 55శాతం మంది చెప్పగా మిగతా  9శాతం మంది అలాంటి ఇబ్బందిలేమీ లేవని తెలిపారట. కాబట్టి ఎక్కువ సేపు  శృంగారం లో ఎంజాయ్‌ చేయలేకపోవడానికి ఇది కూడా ఒక కారణం అయిండొచ్చో లేదో ఓక సారి ఆలోచించుకోండి. వీలైనంత వరకు ఉదయాన్నేనిద్ర లేవగానే పడక గదిని, మంచాన్ని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకొండి.  మంచం శుభ్రంగా ఉంచుకోవడం వల్ల శృంగారం ఒక్కటే కాదు మీ రోజూవారి పనుల్లో కూడా చాలా పాజిటివ్ గా, సక్సెస్ ఫుల్ గా ఉండగలుగుతారట. ఉదయాన్నే లేవడం తోనే పడకగదినీ శ్రుభంగా ఉంచుకుని మీ శృంగార జీవితంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుకోండి.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju