NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఓహో.. అటు తిరిగి.. ఇటు తిరిగి.. చివరకు బిగ్ బాస్ హౌస్ సమంత చేతుల్లోకి వెళ్లిపోతోందన్నమాట?

akkineni samantha to host bigg boss 4 telugu

బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో వచ్చే గాసిప్స్ ఏ సీజన్ లోనూ రాలేదు. ఈ సీజన్ ప్రారంభం కాకముందు.. కంటెస్టెంట్లు ఎవరు.. అనే దానిపై ఎన్నో వార్తలు వచ్చాయి. వాళ్లు.. వీళ్లు.. అంటూ ఎవరికి నచ్చిన పేర్లు వాళ్లు రాసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ చేశారు. కానీ.. చివరకు ఎవరూ ఊహించని వాళ్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు.

akkineni samantha to host bigg boss 4 telugu
akkineni samantha to host bigg boss 4 telugu

ఏది ఏమైనా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4 కాస్త ఊపుమీదనే నడుస్తోంది. ఈ సీజన్ కూడా బాగానే పాపులర్ అయింది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.

ప్రస్తుతం హౌస్ లో 12 మంది సభ్యులు ఉన్నారు. అలాగే హోస్ట్ నాగార్జున కూడా బిగ్ బాస్ షోను తన ఈజ్ తో వీకెండ్ ఎపిసోడ్లలో ఎక్కడికో తీసుకుపోతున్నారు.

అయితే.. ఈ వారం హోస్ట్ గా నాగార్జున రావడం లేదట. ఆయన ప్రస్తుతం కులుమనాలిలో ఉన్నారు. వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు ఆయన. దీంతో ఈ వారం వీకెండ్ ఎపిసోడ్స్ ఎవరితో చేయించాలా? అని బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచిస్తున్నారట. ఇప్పటికే జబర్దస్త్ రోజాను ఈ వీకెండ్ ఎపిసోడ్స్ కోసం తీసుకున్నారని వార్తలు వచ్చినా.. అవి పుకార్లుగానే మిగిలిపోయాయి.

akkineni samantha to host bigg boss 4 telugu
akkineni samantha to host bigg boss 4 telugu

ఎందుకంటే.. మామ ప్లేస్ ను కోడలు భర్తీ చేస్తోందట. నాగార్జున బదులుగా ఈ వీకెండ్ లో అక్కినేని కోడలు సమంత బిగ్ బాస్ షోను హోస్ట్ చేయబోతోందట. నాగార్జున కూడా సమంతను రికమెండ్ చేశారట. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు.. ఆమెను సంప్రదించడం.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా అయిపోయిందట. ఈ వీకెండ్ షోలో పాల్గొనడం కోసం సమంత సిద్ధం అవుతోందట. చూద్దాం మరి.. మామను మించిన కోడలు సమంత అవుతుందో లేదో?

author avatar
Varun G

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju