NewsOrbit
న్యూస్

Allu Balayya: నందమూరి-అల్లు సినిమా..! అరవింద్ కి బాలయ్య అంత నచ్చేశాడా?

Allu Balayya combo movie is on

Allu Balayya: నందమూరి-అల్లు సినిమా..! అరవింద్ కి బాలయ్య అంత నచ్చేశాడా?నందమూరి బాలకృష్ణ మీద ప్రేమ పొంగి పడుతుందట మన మెగా నిర్మాత అల్లు అరవింద్ కు. బాలయ్య బాబు తో సినిమా చేయాలని తెగ ప్రయత్నిస్తున్నారని సమాచారం. బావ మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలు తెగ చేస్తున్న అటు కన్ను కూడా వేయట్లేదు అట అల్లు అరవింద్.

 

Allu Balayya combo movie is on

బాలయ్య బాబు ని Unstoppable With NBK షో లో సక్సెస్ ఫుల్ గా రంగంలోకి దించారు. ఈ షో ఐ.ఎం.డి.బి లో టాప్ షో గ నిలిచింది అని ఇటీవలే మనము విన్నాము. అల్లు అర్జున్ కూడా బాలకృష్ణ తో మంచి రాపో లో ఉన్నాడు. నిర్మాత అల్లు అరవింద్ బన్నీ ఇద్దరూ కలిసి వీళ్ల రిలేషన్ ని ఇంకొంచెం ముందుకు తీసుకు వెళ్లి ,సినిమా కూడా నిర్మించే ప్రయత్నం లో ఉన్నారు.

ప్రొడ్యూసర్ మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు మల్లిడి వశిష్ట కు ఐదు లక్షల అడ్వాన్స్ ఇచ్చారు అని వినికిడి. ప్రభుత్వ ఉద్యోగులను ఆరు నెలల్లో రిటైర్ అవుతారు అనగా బదిలీ చేయకూడదు. ఈ ప్లాట్ లైన్ ని దృష్టిలో పెట్టుకుని ఓ పోలీస్ అధికారి అవినీతిని ,రౌడీయిజాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనే పాయింట్ తో ఈ సినిమా కథ ఉంటుందని వినిపిస్తుంది. నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసారా పార్ట్ 2 అయిన తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం కనిపిస్తుంది.

అల్లు అరవింద్ ఈ కథ కోసం బాలయ్య ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. మహేష్ బాబు తో గీతాఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేయాలని అనుకున్నారు కానీ చేయలేకపోయారు. ఇప్పుడు అదే పనిగా బాలయ్య బాబు తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు .ఏమి అవుతుందో వేచి చూడాల్సిందే.

author avatar
arun kanna

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju