NewsOrbit
Andhra Pradesh Telugu News business

Zerodha CEO:‌ ఫిట్నెస్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన జెరోధా సీఈవో నితిన్ కి హఠాత్తు గుండెపోటు..!

Zerodha CEO: స్టాక్ ట్రేడింగ్ చేసే వారికి జెరోధా పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఎందరో దీంట్లో డిమార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేసి ట్రైనింగ్ చేస్తూ ఉంటున్నారు. జెరోధ సమస్త సీఈవో నితిన్ కామత్ కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.

CEO of Zerodha revealed that he had a great collapse due to a heart attack
CEO of Zerodha revealed that he had a great collapse due to a heart attack

ఎప్పుడు ఫిట్ గా ఉంటూ ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈయన ఇటీవల హఠాత్తు గుండెపోటుతో కుప్ప కూలిపోయారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా అతనే ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఆరు వారాల కిందటే మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని చెప్పడం తో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అదేవిధంగా ఆ గుండెపోటుతో తన ఆరోగ్యం దెబ్బతిన్నట్లు వెల్లడించారు.‌

ఈ గుండెపోటుకు కారణం తన తండ్రి చనిపోవడమే అయినట్లు ఆయన చెప్పుకోచ్చారు. ఇదే విషయంలో మరికొన్ని కూడా ప్రభావితం చేసి ఉండొచ్చని వెల్లడించారు. ఆరువారాల క్రితం అనూహ్యంగా గుండెపోటు వచ్చింది. తండ్రి చనిపోవడం నిద్ర , తిండి కూడా సరిగా లేకపోవడం వంటి వాటిలో ఏదో ఒకటి దీనికి కారణం.. అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

CEO of Zerodha revealed that he had a great collapse due to a heart attack
CEO of Zerodha revealed that he had a great collapse due to a heart attack

ప్రస్తుతం ఈయనకి 44 సంవత్సరాలు. ఇక ఎంతో ఫిట్నెస్ ని మెయింటైన్ చేసే ఈనే ఇలా కుప్పకూలిపోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అదేవిధంగా ఈయన ఫొటోస్ ని చూసిన కొందరు.. మొహంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇంత ఫిట్గా ఉండే వారే అలా కుప్పకూలిపోతే.. ఎలా ” అంటూ సర్ది చెబుతున్నారు ప్రేక్షకులు.

Related posts

Anant Ambani: అనంత్ అంబానీ వాచ్ కి ఫిదా అయిన జకర్‌బర్గ్ వైఫ్… ధర చూసి షాక్..!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

Big boss: త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్న బిగ్ బాస్ 8.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

iPhone 15: వాలెంటైన్స్ డే స్పెషల్ ఆఫర్.. అతి తక్కువ ధరలో ఐఫోన్ 15..!

Saranya Koduri

YSRCP Job Mela: ఏపిలో నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్

sharma somaraju

AP Cabinet Meet: ఈ నెల 13న ఏపి కేబినెట్ భేటీ

sharma somaraju

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Devi Nagavalli: రెచ్చగొట్టింది.. రచ్చ చేసింది… దేవి నాగవల్లే ! విశ్వక్సేన్ వివాదంలో యాంకర్ నే తప్పుబడుతున్న నెటిజన్లు!

Yandamuri

AB Venkateswara Rao: పోస్టింగుకు ఏ.బీ.వెంకటేశ్వరరావు వెంపర్లాట! ఆయనేదో ఘనవిజయం సాధించినట్లు ఎల్లో మీడియా పాట!

Yandamuri