NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఏపీ ఎంసెట్ 2019 నోటిఫికేషన్ విడుదల


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్, వ్యవసాయ కళాశాలల్లో 2019-20 ప్రవేశాలకు గాను జేఎన్టీయూ కాకినాడ.. ఎంసెట్-2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 20-24 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

దరఖాస్తు ఫీజుగా రూ.500, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకునేవారు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఏపీ ఆన్‌లైన్, క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్ అర్హత ఉన్నవారు, ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.

అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 4 వరకు, రూ. 1000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9 వరకు, రూ. 5,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ. 10వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

ఏప్రిల్ 16 నుంచి ఎంసెట్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఏప్రిల్ 20-23 వరకు రెండు సెషన్లలో, అగ్రికల్చర్ అభ్యర్థులకు ఏప్రిల్ 23, 24తేదీల్లో, రెండు పరీక్షలు రాసేవారికి ఏప్రిల్ 22, 23 తేదీల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Leave a Comment