NewsOrbit
న్యూస్ హెల్త్

ఎర్రని ద్రాక్ష మీకున్న ఆ సమస్య కి పరిష్కారం!!

ఎర్రని ద్రాక్ష మీకున్న ఆ సమస్య కి పరిష్కారం!!

ఒక వ్యక్తికి  శృంగార సామర్థ్యం తగ్గింది అంటే దానికి  మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. చాలా మందిలో ఎలాంటి సమస్య లేకపోయినా ఆసక్తి తగ్గుతుంది . దీని నుంచి బయటపడాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడి కి దూరం గా ఉంటూ  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని  సూచిస్తున్నారు.

ఎర్రని ద్రాక్ష మీకున్న ఆ సమస్య కి పరిష్కారం!!

దీంతో పాటు శృంగార సామర్థ్యం తగ్గిన వారు ఎర్ర ద్రాక్ష తినడం వలన ఉత్తేజం  పొందుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎర్ర ద్రాక్ష లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన  ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు. శృంగారం సామర్థ్య లో పాలు ఉన్న వారు రోజూ వారి ఆహారం లో వీటిని భాగం చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు. ఎరుపు ద్రాక్ష లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీర కణజాలం పాడవకుండా రక్షిస్తాయని కొన్ని సర్వేల్లో తేలింది.

శృంగార సామర్థ్యం  కోసం ఎరుపు రంగు ద్రాక్ష పండ్ల‌ను తింటే మంచి ఫలితం ఉంటుందని పలుపరిశోధనలలో తేలింది.  ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రక్త కణాల్లోని మలినాలు తొలగిపోతాయి..  ఎర్ర రంగు లో ఉండే  ఫ్లేవనాయిడ్స్ వల్ల అధిక బ‌రువు ఉన్నవారు కూడా సన్నబడతారు. వీటితో పాటు గుండె జ‌బ్బులు, కీళ్ల నొప్పులు, రాకుండా ఉంటాయి.

వృధాప్యం కార‌ణంగా వ‌చ్చే అల్జీమ‌ర్స్ వ్యాధి రాకుండా చేసుకోవచ్చు. ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే, రక్తం లో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయి త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని దీని  ఫలితంగా గుండె పోటువచ్చే అవకాశం తగ్గిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు..

ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను తింటుంటే ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. కంటి చూపు పెరుగుతుంది. షుగరు ఉన్న‌వారు ఎర్ర రంగు ద్రాక్ష‌లను తిన‌డం ఆరోగ్యానికి మంచిది. దీంతో వారి ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు త‌గ్గుతాయి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju