NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4:- గ్లామర్ డోస్ తగ్గినట్లే..!!

బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం నువ్వానేనా అన్నట్టుగా ఉంది. దాదాపూ లీక్ వార్తల ప్రకారం ఇంటి నుండి మోనాల్ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో టాప్ ఫైవ్ లోకి అభి, అఖిల్, హారిక, సొహైల్, అరియనా వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా గుజరాతి అమ్మాయి అయినా గాని తెలుగు రాకపోయినా గాని మోనాల్ ఆడిన గేమ్ చాలా మంది నీ ఆకట్టుకుందని ఆమె పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Monal Bigg Boss Remuneration: బిగ్ బాస్ రెమ్యునరేషన్: మోనాల్‌కే అత్యధికం..  కారణం అదే! - monal gajjar beats abhijeet, akhil in terms of weekly payments  in bigg boss telugu 4 | Samayam Teluguతెలుగు భాష రాకపోయినా కానీ ఆమె ఇంటిలో తెలుగు భాష వచ్చిన వారందరి కంటే సపోర్ట్ చేసే విషయంలో గాని ఓదార్చే విషయంలో గానీ చాలా మెప్పించింది అని పేర్కొంటున్నారు. ముఖ్యంగా చివరి మూడు వారాలు మోనాల్ ఆడిన గేమ్… స్టార్టింగ్ లో ఆమెపై ఉన్న నెగిటివ్ ప్రభావం పోయేటట్లు చేసిందని పేర్కొంటున్నారు.

 

ఏదిఏమైనా చివరివారంలో టాప్ ఫైవ్ లోకి వెళ్లకుండా మోనాల్ ఎలిమినేట్ అవటం బ్యాడ్ లక్ అని అంటున్నారు. హౌస్ లో ఆమె లేకపోతే గ్లామర్ తగ్గినట్లే అని మరికొంతమంది తాజాగా లీకైన వార్తలపై కామెంట్లు చేస్తున్నారు.అసలు ఈ సీజన్లో స్టార్టింగ్ లో బిగ్ బాస్ షో కి టిఆర్పి రావటానికి కారణం మోనాల్ యే అని … అఖిల్, అభి తో ఆమె వ్యవహరించిన తీరుకు షోపై చాలామందికి ఇంట్రెస్ట్ కలిగిందని… అటువంటిది చివరలో ఆమె ఎలిమినేట్ అవ్వటం దురదృష్టం అని అంటున్నారు.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju