NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Mehaboob :  మెహబూబ్ తోనే పెట్టుకుంటాడా చోటు? ఇచ్చి పడేశాడుగా మెహబూబ్?

Bigg boss Mehaboob గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. బిగ్ బాస్ కు ముందు మెహబూబ్ గురించి ఎవ్వరికీ ఎక్కువగా తెలియదు. ఆయన బిగ్ బాస్ లోకి వచ్చాకనే అందరికీ పరిచయం అయ్యాడు. అంతకుముందు సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్లకు మాత్రం సుపరిచితం మెహబూబ్.మెహబూబ్ అంటేనే కమిట్ మెంట్. డ్యాన్స్ కానీ.. కసరత్తులు కానీ..ఎంతో డెడికేషన్ తో చేస్తాడు. అందుకే.. ఆయనకు బీబీలో చాన్స్ వచ్చింది.మెహబూబ్ డ్యాన్స్ కు ఏకంగా మెగాస్టారే ఫిదా అయిపోయారంటే మెహబూబ్ డ్యాన్స్ ఎంత స్టయిల్ తో చేస్తాడో అర్థం చేసుకోవచ్చు.

Bigg Boss Mehaboob Hey chotu jumping challenge with bigg boss mehaboob
Bigg Boss Mehaboob Hey chotu jumping challenge with bigg boss mehaboob

Hey chotu తో Bigg boss Mehaboob జంపింగ్ చాలెంజ్

 

అయితే.. హేయ్ చోటుతో బిగ్ బాస్ మెహబూబ్ జంపింగ్ చాలెంజ్ లో పాల్గొన్నాడు. హేయ్ చోటు తెలుసు కదా. ఇప్పటికే మనోడు అఖిల్, సోహెల్.. లాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్లతో వండర్ లా చాలెంజ్ ను విసిరాడు. తాజాగా.. మెహబూబ్ దిల్ సేతో.. స్కై జోన్ లో జంపింగ్ చాలెంజ్ విసిరాడు.మెహబూబ్.. జంపింగ్ చాలెంజ్ ను స్వీకరించి.. అన్ని జంపింగ్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు. దానికి సంబంధించిన పూర్తి వీడియో అయితే ఇంకా రాలేదు కానీ.. ప్రోమో మాత్రం తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.

author avatar
Varun G

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N