NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కదిలించిన ఇన్సిడెంట్ ని మరోసారి గుర్తు చేసుకున్న సీఎం జగన్ ..!!

సీఎం జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి పథకం దేశ వ్యాప్తంగా చాలా మందిని ఆలోచనలో పెడుతుంది. ఇలాంటి పథకం మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయకూడదు అనే భావనలు పాలకులలో కలుగుతోంది. దానికి కారణం చూస్తే స్వయంగా జగన్ ప్రజలు పడిన కష్టాలను పాదయాత్రలో అదే విధంగా ఓదార్పు యాత్రలో చూడటమే అని చాలామంది అంటున్నారు.

YSRCP, a winner in Godavari!దేశంలో ఏ రాజకీయ నాయకుడు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వని విధంగా జగన్ అయ్యారని, అందువల్లే ఆయన ఆలోచన నుండి ఇలాంటి పథకాలు అమలు అవుతున్నాయి అని చాలామంది వైసీపీ పార్టీలో ఉన్న వాళ్లు అదేవిధంగా జగన్ సన్నిహితులు అంటుంటారు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రభుత్వ అధికారులతో “నాడు నేడు” పనులపై జరిగిన సమీక్ష సమావేశంలో జగన్ తన పొలిటికల్ కెరియర్ లో తనని కదిలించినా ఒక ఇన్సిడెంట్ గురించి పంచుకున్నారట.

 

పూర్తి విషయంలోకి వెళ్తే గిరిజన ప్రాంతాలలో పర్యటించిన సమయంలో అక్కడ హాస్టల్ లో ఉండే విద్యార్థులు నీళ్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం చూడటం జరిగిందని, కాలకృత్యాలు కూడా బయటకు వెళ్లే దుస్థితి ఉండేదని కానీ అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఎక్కడ ఉండకూడదని హాస్టల్ లో బాత్రూం నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు జగన్ ఆదేశించడం జరిగింది. గిరిజన విద్యార్థుల కష్టాలను కళ్లారా చూశానని అందువల్ల ఎటువంటి ప్రభుత్వ పరిధిలో ఉండే హాస్టల్ వసతుల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదని జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju