NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Colon Infection: మీకు తరచూ ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..!? అయితే ఈ సమస్యేనేమో గుర్తించండి..!!

Colon Infection: మనం జీవించాలంటే ఆహారం తీసుకోవాలి.. మనం మనం పోషకాలున్న చక్కటి ఆహారాన్ని తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు చెడ్డ ఆహారం తీసుకోవడం వలన శరీరం అనేక వ్యాధులకు గురి అవుతుంది.. చెడు ఆహారం తీసుకోవడం వలన ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి.. అటువంటి వాటిలో పెద్ద పేగు ఇన్ఫెక్షన్ ఒకటి..!! ఈ సమస్యను వదిలేస్తే తీవ్రమై క్యాన్సర్ కు దారితీస్తుంది..!! పెద్ద పేగు ఇన్ఫెక్షన్ కు గురయిందని తెలిపే లక్షణాలు.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..!!

 

Colon Infection: Symptoms and take precautions
Colon Infection Symptoms and take precautions

Colon Infection: మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..!? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..!!

పెద్ద పేగు మన శరీరం లోని జీర్ణ వ్యవస్థలో ఒక భాగం. ఆహారం జీర్ణమైన తరువాత శరీరంలోని వ్యర్థాలను మలం రూపంలో బయటకు పంపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ వ్యర్థాలు శరీరం నుంచి పూర్తిగా వెళ్ళవు. అవి పెద్దప్రేగు లో ఉండి శరీరానికి హాని చేస్తాయి ఈ వ్యర్థాలు ఎక్కువగా పెద్ద ప్రేగు లో ఉంటే అది ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. ఇందుకు
బయటి చిరుతిళ్ళు, జంక్ ఫుడ్స్, వేపుడు పదార్థాలు, పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే శుభ్రంగా లేని నీళ్లు తాగటం వలన కూడా ఇన్ఫెక్షన్ కు గురవుతుంది. అలాంటప్పుడు వైద్యులు సంప్రదించాలి. లేకపోతే అది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి దారి తీస్తుంది. కడుపు లో ఏ విధమైన నొప్పి లేదా ఉదర సంబంధిత సమస్యలు ఉంటే అసలు అజాగ్రత్త చేయవద్దు. వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

Colon Infection: Symptoms and take precautions
Colon Infection Symptoms and take precautions

పెద్ద ప్రేగులు లో ఇన్ఫెక్షన్ చేరింది అనడానికి కొన్ని లక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. వాటిని మనం సత్వరమే పసిగడితే ఈ సమస్య తీవ్రరూపం దాల్చకుండా ఉంటుంది. లేదంటే ఇది దీని వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిరంతరం విరోచనాలు అవుతుంటే పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ అయినట్లు గుర్తించాలి. అలాగే నీరసంగా, అలసట, బలహీనంగా అనిపించినా దేనికి సంకేతం అని గుర్తించాలి. ఉన్నట్టుండి బరువు తగ్గిన , కడుపులో నొప్పిగా ఉంటున్నా పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ చేరిందని అనుమానించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Colon Infection: Symptoms and take precautions
Colon Infection Symptoms and take precautions

పెద్ద ప్రేగు ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం మీద ఈ సమస్య ఆధారపడి ఉంటుంది. అందువలన ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. ఎక్కువగా మంచి నీరు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా తాగటం వద్దు అనుకుంటే నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా ఏదో ఒక రూపంలో లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ ఉదయం పరగడుపున రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగితే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించండి అలాగే పైన చెప్పిన లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju