NewsOrbit
న్యూస్

Deepti Sunaina: షణ్ముఖ్ – దీప్తిలు మళ్ళీ కలవనున్నారా? వారిని కలిపే బాధ్యత ఆ యాంకర్ తీసుకున్నాడట!

Deepti Sunaina: బిగ్ బాస్ సీజన్ 5 గురించి మాట్లాడుకుంటే ముందుగా షణ్ముక్ , సిరి గురించే అందరూ మాట్లాడతారు.ఇక ఈ హౌస్ లో వారు చేసిన రచ్చ యావత్ తెలుగు రాష్ట్రాల వారు తిలకించారు. అక్కడ వారు హగ్ లతో, ముద్దులతో సందర్భం లేకుండా వ్యవహరించినందుకు సోషల్ మీడియాలో వీరి గురించి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వీరు మాది ఫ్రెండ్షిప్ మాత్రమే అంటూ వారికి షాక్ ఇచ్చారు. అయితే షో చూసిన వారెవరూ వీరిది ఒట్టి ఫ్రెండ్షిప్ మాత్రమే అంటే ఓ పట్టాన నమ్మరు.

PM Kisan: రైతులకు శుభవార్త: 11వ విడత PM కిసాన్ డబ్బులు వచ్చేస్తున్నాయి.. ఏదన్నా సమస్య ఉంటే ఇక్కడ చెప్పండి!

Deepti Sunaina: కలిసిపోయిన సిరి, శ్రీహాన్..

ఆ సంఘటన తరువాత సిరి, శ్రీహాన్ కూడా కాస్త దూరమయ్యేట్టు కనబడింది. అయితే తాజాగా వీరిద్దరూ మళ్ళీ ఒకటయ్యారు అని తెలుస్తోంది. తాజాగా రవి ఫ్యామిలీతో శ్రీహాన్, సిరిలు కలిసి ఫోటోలు దిగడంతో ఈ అనుమానానికి ఓ సమాధానం దొరికింది. సూపర్ హ్యాపీ టూ మీట్ యు బోత్.. అంటూ రవి సతీమణి నిత్యా తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేశారు. శ్రీహాన్ కూడా ఈ రోజు చాలా ప్రత్యేకం అన్నట్లుగా సోషల్ మీడియాలో సిరిని కలిసిన ఫోటోని షేర్ చేయడం విశేషం. దాంతో అయితే వీరిని యాంకర్ రవినే దగ్గరుండి కలిపాడని అంతా అనుకుంటున్నారు.

Bheemla nayak: ట్రైలర్ రెడీ.. ఎంతసేపు బ్లాస్ట్ చేయబోతుందంటే..?
షన్ను – దీప్తి సంగతేంది మరి?

ఈ క్రమంలోనే తన మరో ఫ్రెండ్ అయినటువంటి షణ్ముఖ్ లవ్ ట్రాక్ మళ్ళీ గాడిలో పెట్టాలని యాంకర్ రవి అనుకుంటున్నాడని సమాచారం. సో రవి వలన దీప్తి సునయన – షణ్ముఖ్ ల జంట కూడా తిరిగి ఒకటి కాబోతుందని అందరూ అనుకుంటున్నారు. అలాగే వీరు మళ్ళీ కలవాలి కూడా తమ అభిమానులు అనుకుంటున్నారు. ఇక ప్రేక్షకుల కోరికను యాంకర్ రవి తీరుస్తాడా లేదా తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related posts

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju