NewsOrbit
న్యూస్

Mutual Funds: ఈ ఫండ్స్ పై పెట్టుబడి పెట్టండి.. కేవలం రెండేళ్లలో 280% రిటర్న్స్ సంపాదించండి!

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌ పైన ఇపుడు ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా స్థిరంగా రాబడులు కావాలనుకునేవారికి ఇవి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అందుకే మధ్యతరగతివారు ఇటువైపు అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా మనం చూసుకుంటే మాత్రం సెక్టార్, థీమాటిక్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందిస్తున్నాయి. ముఖ్యంగా మహమ్మారి తర్వాతి కాలంలో మదుపరులకు పెద్దమొత్తంలో సంపాదించి పెట్టాయి. దీర్ఘకాలం రాబడులు కోసం ఫండ్ మేనేజర్లను సైతం ఇవి బాగా ఆకర్షిస్తున్నాయి. ఆయా రంగాల్లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ అధిక లాభాల బాట పట్టాయి.

Mega Studio: APలో మెగా స్టూడియో.. దానికోసమే చిరు వారిని మళ్లీమళ్లీ కలిశారా?

Mutual Funds: తాజా ఫోర్ట్ ఫోలియో ఇదే:

గత 2 సంవత్సరాలలో 280% వరకు రాబడులను అందుకున్నాయి. వీటిలో టాప్-10 సెక్టార్, థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ ఒకసారి చూస్తే, 2020 మార్చి కనిష్ఠ స్థాయి నుంచి 2022 ఫిబ్రవరి 29 వరకు రెండు సంవత్సరాల రాబడి 278% పెరగడం మనం గమనించవచ్చు. దేశీయ టెక్నాలజీ, స్టాక్‌తో పాటు ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సహా అమెరికాలోని పెద్ద టెక్ దిగ్గజాలకు ICICI ప్రూ టెక్నాలజీ ఫండ్ దాదాపు 10% కేటాయించింది. ఫలితంగా మొత్తం రాబడిని పెంచడంలో సహాయపడింది. మొత్తం 258% రాబడులతో క్వాంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అత్యధిక రాబడిని అందుకుంది.

Mutual Funds: రూ.160 డిపాజిట్ చేయండి.. రూ.10 లక్షలు పొందండి!
మరింత సమాచారం:

2019 అక్టోబరులో ఐసీఐసీఐ ప్రూ కమోడిటీస్ ప్రాంభమైనప్పటి నుంచి మంచి పనితీరును కనబర్చింది. 267 శాతం రాబడితో దూసుకెళ్లింది. ఈ పథకం.. ఫెర్రస్ మెటల్స్, నాన్ ఫెర్రస్ మెటల్స్ లాంటి ప్రధాన రంగాలకు ఈ ఫండ్ కేటాయింపులు చేసింది. ఫలితంగా అధిక రాబడులను పొందింది. ఈ రెండేళ్ల కాలంలో ఆదిత్య బిర్లా SL డిజిటల్ ఇండియా ఫండ్.. US టెక్ స్టాక్‌లకు దాదాపు 5% కేటాయింపులు జరిగాయి. మిడ్, స్మాల్ క్యాపిటల్, దేశీయ స్టాక్‌ కంటే ఎక్కువ ఎక్స్‌పోజర్ లభించడంతో 230% రాబడులను అందుకుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju