NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ink: ఎన్నికల్లో వేసే సిరా గుర్తు గురించి ఈ విషయాలు తెలుసుకోండి!!

Ink in elections

Ink: సాధారణంగా ఓటు వేసాము  అని చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది ఎన్ని కల సిరా. భారత ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి ఓటు వేసేవారి  ఎడమ చేతి చూపుడు వేలికి ఎన్నికల సిరా  గుర్తు వేస్తారు.ఒక వేళా ఏదైనా కారణం తో ఓటరు కు రెండు చేతులకు వేళ్లు లేనిపరిస్థితులలో.. ఎన్నికల అధికారులు ఓటరు ఏదో ఓ చేతికి చివర కనిపించే భాగం లో సిరా గుర్తు వేస్తారు. అయితే ఈ ప్ర క్రియకు ముందు ఓటరు జాబితా లో ఆ వ్యక్తి పేరు ఉందా లేదా, అతడి గుర్తింపు కార్డు  లాంటివి పోలింగ్ బూత్‌లో పరిశీలిస్తారు.

Ink in elections
Ink in elections

ఎన్నికలలో దొంగ ఓట్లు పడకుండా చూసేందుకు  ఎన్నికల సిరాను ఒక మంచి గుర్తింపు గా  ఉపయోగిస్తారు. చర్మం పై పూసిన ఈ సిరా ను త్వరగా పోగొట్టుకోవడము  దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. పరిస్థితి, ప్రాధాన్యత ఆధారం గా సిరాను వివిధ పద్ధతులలో అప్లై  చేస్తుంటారు. ఎన్నికల సిరా సీసాలో స్పాంజి ని లేదా బ్రష్ ను  కానీ,  ఏదైనా  పుల్లను గాని ముంచి సిరా పూయడం, స్ప్రే బాటిల్స్, మార్కర్ పెన్నులు ఉపయోగించడం వంటివి సర్వసాధారణ పద్ధతులు గా చెప్పుకోవచ్చు. వేలు పై పూసిన ఈ సిరా వెలుతురు తగిలిన వెంటనే  15 నుంచి 30 సెకన్ల లోనే  ఆరిపోతుంది.

సాధారణంగా ఓటు వేసేవాళ్లకు ఈ సిరా గుర్తు గురించి అవగాహన  ఉంటుంది. సిరా గుర్తు ఉంటే ఆ వ్యక్తి ఓటు వేసినట్టు గుర్తుపట్టవచ్చు. ఆ సిరా ఎంత చెరిపినా చేరగపోవడానికి  గల కారణం ఏమిటంటే, ఆ సిరా లో  ఎక్కువ శాతం సిల్వర్ నైట్రేట్ కలపడం వలన అది చెరిగి పోదు. దాదాపు 7.25 శాతం వరకు సిల్వర్ నైట్రేట్ ను కలిగి ఉంటుందట. అందుకే అది వెంటనే చెరిగిపోదు. అది దాని వెనుకున్న చరిత్ర.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N