NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్

Krishna Mukunda Murari:కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో, సర్ప్రైజ్ ఏంటి?

Interesting news about Krishna Mukunda Murari Priya,adarsh

Krishna Mukunda Murari:కృష్ణా ముకుందా మురారి సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ టాప్ పిఆర్పి రేటింగ్ తో ముందుకు దూసుకుపోతుంది. ఈ సీరియల్ ని అభిమానించే, ప్రేక్షకులు ఈ సీరియల్ ని బాగా ఫాలో అయ్యే వాళ్ళు ఇందులో సర్ప్రైజ్ కోసం ఎదురుచూస్తున్నారు. దానికి కారణం కూడా ఉంది. ఈ సీరియల్లో క్యారెక్టర్స్ ప్రత్యేకంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సీరియల్లోహీరో హీరోయిన్స్ చాలా అద్భుతంగా నటించి ప్రేక్షక ఆదరణ పొందుతున్నారు. ఇక ఈ సీరియల్ లో సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Interesting news about Krishna Mukunda Murari Priya
Interesting news about Krishna Mukunda Murari Priya

ఈ సీరియల్ హీరో క్యారెక్టర్ ని రీసెంట్ గా మార్చారు. అంతకుముందు గగన్ చిన్నప్ప ఈ క్యారెక్టర్ లో నటించి అద్భుతంగా ప్రేక్షక ఆదరణ పొందాడు. ఇక కొన్ని కారణాలవల్ల ఈ సీరియల్ నుండి గగన్ చిన్నప్ప ని తొలగించి, చెల్లెలి కాపురం ఫేమ్ మధుసూదన్ ని మురారి క్యారెక్టర్ లో ఎంటర్ చేశారు. ఈ సీరియల్ లో మురారి క్యారెక్టర్ కి ఇప్పుడు ఉన్న సిచువేషన్ కి మధుసూదన్ కరెక్ట్ గా ఆక్ట్ అవుతాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే అమాయకమైన పాత్రలో నటించడం మధుసూదన్ కి పెట్టిన పేరు,అంతకు ముందుకు చేసిన సీరియల్స్ చెల్లెలి కాపురంలో కథలో రాజకుమారి క్యారెక్టర్స్ లో కూడా అమాయకంగా నటించి ప్రేక్షక ఆదరణ పొందాడు ఇప్పుడు ఈ సీరియల్ లో కూడా మతిస్థిమితం లేని ఒక క్యారెక్టర్ లో మురారి గా అందరి ముందుకు వచ్చాడు.

Interesting news about Krishna Mukunda Murari Priya
Interesting news about Krishna Mukunda Murari Priya

ఇప్పుడు ఈ సీరియల్లో సప్రైజ్ ఏంటంటే ఈ సీరియల్ లో మొదట్లో ఆదర్శ క్యారెక్టర్ మనకి పరిచయం చేశారు. ఆదర్శ్ క్యారెక్టర్ ముకుందా కి భర్తగా ఉన్న క్యారెక్టర్ కొన్ని కారణాలవల్ల ఆదర్శ్ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు మురారి నీ ముకుంద ప్రేమిస్తుంది. ఆ విషయం తెలుసుకొని ఆదర్శ్ ఇల్లు వదిలి వెళ్లాడు ఇప్పుడు మళ్లీ కొత్తగా ఆదర్శ్ ఈ సీరియల్ లోకి రియంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ సీరియల్ ప్రియ భవానీ దేవి క్యారెక్టర్ లో నటిస్తున్నది.భవానీ దేవి క్యారెక్టర్ లో చేస్తున్న ప్రియా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఆదర్శ్ మల్లి రీ అంటే ఇస్తున్నట్టు వీడియో పోస్ట్ చేసింది.కానీ ఎప్పుడు వస్తాడు ఎలా వస్తాడు అన్నది సర్ప్రైజ్ అని చెప్పింది ఇప్పుడు ఆ సప్లైస్ కోసం కృష్ణా ముకుందా మురారి సీరియల్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అని చెప్పొచ్చు ఇక ఆదర్శం అయితే సీరియల్ ఇంకో లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు ఇక కృష్ణ మురారిలు ఒకటవ్వడానికి ఆదర్శిని తీసుకొస్తున్నారా లేక ముకుందని అందరి ముందు క్యారెక్టర్ బయట పెట్టడానికి ఆదర్శ వస్తున్నాడా అన్నది ఈ సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కానీ తెలియదు. సో అభిమానులు అందరూ ఆదర్శ కోసం ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ఈ సీరియల్ 300 ఎపిసోడ్లను కంప్లీట్ చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇప్పుడు ఆ ఫోటోలు కూడా మనం చూడవచ్చు.

Interesting news about Krishna Mukunda Murari Priya
Interesting news about Krishna Mukunda Murari Priya

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri