NewsOrbit
న్యూస్

Karthika Deepam Mar 26 Today Episode: సౌర్య డాక్టర్ సాబ్ ప్రేమలో పడిపోయిందా..? మరోపక్క సౌర్య ఆచూకీ కనిపెట్టేసిన సౌందర్య..!!

Karthika Deepam Mar 26 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే జ్వాల అలియాస్ సౌర్య టిఫిన్ తీసుకుని సత్య వాళ్ళ ఇంటికి వస్తుంది. సత్య టిఫిన్ చేసే సమయంలో ఫోన్ రావడంతో మీరు కూర్చుని తినండి సార్ నేను మీ ఫోన్ తీసుకుని వస్తాను అంటుంది. ఇక ఫోన్ చేసింది సౌందర్య..అయితే సౌందర్య ఫోటో కూడా ఫోన్ లో సేవ్ అయ్యి ఉంటుంది. కానీ సౌర్య సౌందర్య ఫోటో. చూడకుండా సత్యకి ఫోన్ ఇస్తుంది. అల్లుడుగారు మీ మావయ్యగారికి హార్ట్ ఎటాక్ వచ్చింది అనే విషయాన్ని సత్య కి చెబుతారు.

Karthika Deepam Mar25 Today Episode: దీపను మళ్ళీ చూసినట్టు ఉందిగా సౌర్య నటన చూస్తే…ఎక్సప్రెషన్స్ మాములుగా లేవుగా.!

Karthika Deepam Mar 26 Today Episode: సత్య ఫోన్లో ఉన్న సౌందర్య ఫోటోను సౌర్య చూస్తుందా..?

ఇక సత్య తెగ టెన్షన్ పడుతూ సమయానికి కారు కూడా లేదే అనుకుని క్యాబ్ బుక్ చేసుకుంటాలే అనుకుంటాడు. ఇంతలో జ్వాల మిమ్మల్ని నేను నా ఆటోలో తీసుకెళ్తాను అని అంటుంది.ఇక హాస్పిటల్లో ఆనంద్ రావు హెల్త్ కండిషన్ చూసిన నిరూపమ్ ఎక్కువ ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయ్ తాతయ్య మీరు వేటి గురించి ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి అని చెబుతాడు. అంతేకాకుండా తాతయ్య ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని సౌందర్యకు చెబుతాడు.ఆ తర్వాత ఆనందరావు,హిమతో సౌర్య ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందనే నమ్మకం నాకుంది అని అంటుంది సౌందర్య.. కానీ ప్రేమ్ మాత్రం నాకు నమ్మకం లేదు అని అంటాడు. దాంతో సౌందర్య ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అని అంటుంది.అయినా ఎవరు లేకపోతే ఏమిటి ఈ ఫోటోగ్రాఫర్ మనవడు ఉన్నాడు తాతయ్య మీకు అని అంటాడు ప్రేమ్.ఇక ఆనందరావు కి ధైర్యం చెబుతూ మనమిద్దరం ఉదయాన్నే డైలీ జాగింగ్ వెళదాం అని అంటాడు. దాంతో ఆనంద్ రావు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తాడు.

Karthika Deepam Mar 24 Today Episode: కార్తీకదీపం సీరియల్ అసలు ఆట ఇప్పుడే మొదలయింది..తెలియకుండానే అందరు ఒకేచోట చేరారుగా..!!
హాస్పిటల్ కు ఆటోలో వచ్చిన జ్వాల, సత్యలు :

ఇంతలో సత్య, జ్వాలలు ఇద్దరు ఆటోలో ఆసుపత్రికి వస్తారు. ఇక వీళ్ళను చూసిన ప్రేమ్ ఏంటి డాడీ చీప్ గా ఆటోలో వస్తావా అని అడుగుతాడు. దాంతో జ్వాల సీరియస్ అయ్యి ప్రేమ్ కాలర్ పట్టుకుని ఏంటి ఎక్సట్రా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటాడు. ఇక ప్రేమ్ కి కోపం వచ్చి జ్వాలను గట్టిగానే నెట్టేస్తాడు. ఇక జ్వాల అటుగా వస్తున్న నిరూపమ్ ఒడిలో పడుతుంది.ఇద్దరు ఒకర్ని ఒకరు చూసుకుంటారు. అలాగే ఆసుపత్రిలో ప్రేమ్, జ్వాలల మధ్య కాసేపు ఫన్నీగా మాటల యుద్ధం జరుగుతుంది.

    Karthika Deepam Mar 22 Today Episode: సౌర్య ఆటో వెనకాల వదిలేదేలే అని ఎవరిని ఉద్దేశించి రాసిందో తెలుసా..?
    హాస్పిటల్లో మళ్ళీ కలిసిన హిమ, సౌర్యలు :

    ఆ సమయంలో అక్కడికి హిమ వస్తుంది. ఇక హిమ ను చుసిన జ్వాల ఏయ్ తింగరి నువ్వు డాక్టర్ వా అని అడుగుతుంది. తింగరి ఏంటి అని నిరూపమ్ అనడంతో తనకు నేను పెట్టుకున్న పేరులే అది అంటుంది. జ్వల అలా అనడంతో ప్లీజ్ నన్ను అలా పిలవద్దు అంటుంది. ఆ తర్వాత ప్రేమ్ హిమను చూపిస్తూ ఆడపిల్ల అంటే మా డాక్టరమ్మలాగా పద్ధతిలాగా ఉండాలని అంటాడు. కానీ నిరూపమ్ మాత్రం అమ్మాయిలు ఇలాగే ఉండాలిరా అని జ్వాలను మెచ్చుకుంటాడు.

    అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి అన్నా డాక్టర్ సాబ్ :

    నిరూపమ్ మాటలకూ జ్వాల సంతోషిస్తూ నిరూపమ్ ను అలాగే చూస్తుంది. ప్రేమ్ మాత్రం మా మా డాడీ ని నేను కార్లో తీసుకుని వెళ్తాను నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు జ్వాలతో.ఏయ్ ఎక్సట్రా నాకు ఏదైనా సగం సగం చేసే అలవాటు లేదు అని అంటుంది జ్వాల. సరే డాక్టర్ సాబ్ నేను వెళ్తున్న అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది.అయితే వీళ్ళ మధ్య గొడవ జరిగే క్రమంలో సౌందర్య. కాస్త దూరంలో ఏవో బిల్స్ కడుతు ఉంటుంది కానీ సౌందర్యను జ్వాల చూడదు.

    Karthika Deepam Mar 22 Today Episode: సౌర్య ఆటో వెనకాల వదిలేదేలే అని ఎవరిని ఉద్దేశించి రాసిందో తెలుసా..?
    సౌర్యను గుర్తించిన సౌందర్య:

    ఇక ఆ తర్వాత సత్య మావయయ్యగారిని చూసి ఎలా ఉంది అంటాడు. ఇంతలో రిపోర్ట్స్ రాగా అన్ని బానే ఉన్నాయి అల్లుడుగారు అంటుంది సౌందర్య. ఇక జ్వాల గుడికి వచ్చి చనిపోయిన మా అమ్మా నాన్నల పేర్లు మీద అన్నదానం చేయించాలి అని పంతులు గారితో చెబుతుంది. అదే సమయానికి అదే గుడికి సౌందర్య కూడా వచ్చి చనిపోయిన మా కొడుకు కోడలు పేరుమీద అన్నదానం జరిపించాలి అని పంతులుగారితో అంటుంది. ఆ మాట విని పంతులుగారు ఇవే పేర్లు మీద ఒక అమ్మాయి ఇంతకు ముందే వచ్చి అన్నదానం జరిపించాలి అని చెప్పింది అని చెబుతాడు. దాంతో సౌందర్య అంటే సౌర్య వచ్చిందా.. అది ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అని సౌర్య అని గట్టిగా అరుస్తూ ఉంటుంది.

    author avatar
    Deepak Rajula Content and Digital Head
    Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju