NewsOrbit
జాతీయం న్యూస్

Indian tradition: మన భారతీయ సంస్కృతిలో ప్రేమ యొక్క అర్ధమేమి ???

Meaning of love in Indian tradition

Indian tradition: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్స్ మరియు బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఈ జనరేషన్ లో ప్రేమ అనేది తమ కామం తీర్చుకోవడానికి మరో పదంగా వాడుతున్నారు. ప్రేమించుకుంటున్నాం అని చెప్తున్న వాళ్ళు కొంతకాలానికి మళ్ళి బ్రేక్ అప్ అంటున్నారు. అసలు నిజమయిన ప్రేమలో బ్రేక్ అప్ ఎందుకు ఉంటుంది? ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అధిగమించి కలిసి చివరి వరకు నడిస్తేనే దానిని ప్రేమ అంటారు. ఇదివరకు రోజులలో ప్రేమలు ఇలా ఉండేవి కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా వారు కలిసి ఉన్నారు కాబట్టే వారి బంధాలు చివరి వరకు పదిలంగా అలానే ఉండిపోయాయి.

Meaning of love in Indian tradition
Meaning of love in Indian tradition

మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో ప్రేమ అంటే కామించడం కాదు. అనేది మన హృదయం నుంచి వెలువడే ఒక పవిత్రమయిన భావం. దాన్ని మనం నిరంతరం పెంచుకుంటూనే ఉండాలి. అలా అని ప్రేమ అంటే రాగం కూడా కాదు. రాగం కేవలం తమ వారికే క్షేమం చేస్తుంది. ప్రేమ మాత్రం ఎందరికో మంచి చేయగలదు. నిజమయిన ప్రేమను పెంచుకుంటూపోతే ఓ వ్యక్తి గొప్ప యోగిగా మారుతాడు. సత్పురుషులకున్న ఒకే ఒక్క గొప్ప గుణం ప్రేమ. ప్రేమ నుంచి క్షమ మరియు దయ ఏర్పడతాయి. పూర్తి విశ్వం ప్రేమపై జీవిస్తుంది. ప్రేమలేని జీవితాలలో విచారం, వాదోపవాదాలు మాత్రమే మిగులుతాయి.

ప్రేమతో విశ్వాన్ని జయించగలం. కాబట్టి మన విజయాల వెనుక ప్రేమ పాత్ర ఎంతగానో ఉంటుంది. ప్రేమ లేకుంటే తల్లిదండ్రులు పిల్లలను పెంచి పోషించరు కదా! దేవుడు తన భక్తులను మనం ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు.  ప్రేమ వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారగలరు!!

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju