NewsOrbit
న్యూస్

ఢిల్లీ పరిస్థి రాకుండా జాగ్రత్తలు తీసుకోండి…ఉత్తరాది ముఖ్య మంత్రులతో ప్రధాని….

 

 

గత సంవత్సరం నుండి కరోనా ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న మహమ్మారి. చిన్నా పెద్ద అన్నీ తేడా లేకుండా అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతూ రికవరీ రేట్ ఎక్కువుగా ఉన్న, ఉత్తరాదిన రాష్ట్రాలలో మాత్రం వ్యాప్తి సెకండ్ వేవ్ తారాస్థాయి కి చేరింది. పాజిటివ్ కేసు లు రోజు రోజుకి పెరుగుతూ, మరణాల సంఖ్యా పెరిగిపోవడం తో ఉత్తరాదిన రాష్ట్రాలు ఆందోళనలో ఉన్నాయి. దీనితో అప్రమత్తమైన ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపడుతున్నాయి. మరో వైపు కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణ, వ్యాక్సిన్ యొక్క వివరాలను ను చర్చిండానికి ప్రధాని నరేంద్ర మోడీ, రెండు దఫాలుగా రాష్ట్ర ముఖ్య మంత్రులతో భేటీ అయ్యారు. వర్చ్యువల్ మీట్ లో భాగంగా మొదటగా కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉన్న ఉత్తరాదిన 8 రాష్ట్ర ముఖ్య మంత్రులతో ప్రధాని భేటీ అయ్యారు. మిగిలిన రాష్ట్ర ముఖ్య మంత్రులతో రెండో దశ లో ఆయన చర్చించారు. ఢిల్లీ స్థాయి వ్యాప్తి రాకుండా, ముందు జాగ్రతలు తీసుకోవాలని మోడీ మిగిలిన రాష్ట్రాలను హెచ్చరించారు.

 

virtual meeting

ఉత్తరాదిన రాష్ట్రాలలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉన్నందున, లాక్ డౌన్ దిశ గా అడుగులు వేసే ఆలోచనలో ఉన్నారు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రులు. ఆయా రాష్ట్రాలలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పైన మోడీ మాట్లాడారు. వీటితో పాటు కోవిద్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థులు సహా, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక పంపిణి వ్యూహాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీకా నిల్వ ఉంచే కోల్డ్ స్టోరేజ్ ల ఏర్పాట్ల గురించి ప్రధాని చర్చించారు.

ఢిల్లీ ప్రభుత్వం:
ప్రధాన మంత్రి తో మంగళవారం జరిగిన సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, “దేశ రాజధానిలోకోవిద్ -19 మూడవ వేవ్ తీవ్రత, అనేక కారణాలు వల్ల ఉన్న కాలుష్యం ఒక ముఖ్యమైనదని అన్నే విషయాన్ని అయినా మోడీ తో చెప్పారు. మూడవ వేవ్ సమయంలో నవంబర్ 10 న 8,600 కరోనావైరస్ కేసుల గరిష్టాన్ని ఢిల్లీ చూసిందని, ఆ తర్వాత నుండి కేసుల సంఖ్యతో పాటు పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని కేజ్రీవాల్ ప్రధానికి చెప్పారు. దేశ రాజధానిలో కేసులు ఇక ముందు కూడా తగ్గుముఖం పడతాయి అన్ని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మూడవ వేవ్ యొక్క అధిక తీవ్రత కు ఒక ముఖ్యమైన కారణం కాలుష్యం ఏ అన్ని, పక్కన్న ఉన్న రాష్ట్రాల్లో మొండి దహనం వల్ల కాలుష్యానికి చాల నష్టం వాటిల్లుతుంది అన్ని అయినా తెలిపారు. ఇటీవల ప్రధానంగా ఉపయోగిస్తున్న బయో-డికంపొజర్ టెక్నిక్ దృష్ట్యా, మొండి దహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని వదిలించుకోవడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకోవాలని కోరింది. అలాగే ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులలో అదనంగా 1,000 ఐసియు పడకలను కరోనావైరస్ రోగుల కోసం రిజర్వేషన్లు కోరింది, ఆ రాష్ట్ర ప్రభుత్వం.

krejiwal

ఢిల్లీ లో తాజాగా కోవిడ్ -19 కేసులు 4,454 కి చేరుకున్నాయి, 11.94 శాతం పాజిటివిటీ రేటు నమోదయ్యాయి. ఒక రోజులోనే నగరంలో 121 మరణాలు సంభవించాయి, దీనితో ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 8,512 కు చేరుకున్నాయి. దేశ రాజధానిలో రోజువారీ మరణాల సంఖ్య 100 మార్కును దాటడం 12 రోజుల్లో ఇది ఆరోసారి. ఇది ఇలా ఉంటె ఢిల్లీ నగరం లో మాస్క్ లేకుందా తిరిగితే భారీ జరిమానాలు విధిస్తుంది, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం.

కరోనా ఆంక్షలు మళ్ళీ మొదలు:
రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో పండగ కలం తర్వాత నుండి కోవిద్ విజృంభిస్తుంది. ఈ మహమ్మారిని ఆరికటేందుకుఆ రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపధ్యం లోనే ఉత్తరాదిన రాష్ట్రాలలో కొన్ని జిల్లాలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించనునట్లు రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. పెళ్లి వేడుకలలో కూడా 100 మంది జనాభా మించితే, 25,000 వరకు జరిమానాలు విధిస్తాయి అన్ని, కరోనా అంతరించే వరకు మాస్క్ లేకపోతే జరిమానాలు విదిస్తున్నాం అన్ని ప్రధాని మోడీ తో జరిగిన వర్చ్యువల్ కాన్ఫరెన్స్ లో, రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు కరోనా ను నియంత్రించడానికి తీసుకుంటున్న జాగ్రత్తలు గురించి చెప్పారు.

నో రిపోర్ట్- నో ఎంట్రీ :
మహారాష్ట్ర తమ రాష్ట్రంలో మాస్క్ లేకపోతే 500 గా ఉన్న జరిమానాను, 1000/- చేసింది.
రాష్టం లోకి ప్రవేశించాలి అంటే ఆర్టి- పీసిఆర్ నెగటివ్ రిపోర్ట్ ను తప్పనిసరి చేసింది. ఏ రిపోర్ట్ లేకపోతే మహారాష్ట్ర లోకి ఎవరిని అనుమతించబోము అన్ని తేల్చి చెప్పింది. మరో వైపు గోవా ప్రభుత్వం ప్రయాణం ప్రయోజన కోసం కోవిద్ టెస్ట్ చేయించుకోవాలి అనుకున్నే వారికీ ఉచిత పరీక్షలు చేయబోము అన్ని తెలిపింది

ఈ మీట్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, కరోనా ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తోడు గా ఉంటుంది అన్ని అన్నారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రతి ఒకరికి వ్యాక్సిన్ అందచేయడమే తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యం అన్ని చెప్పారు. భారతదేశంలో, 5 కరోనావైరస్ వ్యాక్సిన్ అభ్యర్థులు అభివృద్ధి దశలో ఉన్నారు, వారిలో 4 మంది దశ II / III లో ఉన్నారు, ఒకరు దశ -1 / II ట్రయల్స్ లో ఉన్నారు అన్ని , అయితే ఎన్ని డోసులు ఇవ్వాలి, ధర ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదు అన్ని మోడీ స్పష్టం చేసారు. అయితే ప్రస్తుతం కరోనా టీకా గురించి, కేంద్ర సంబంధిత అన్ని వ్యవస్థలతో సంప్రదింపులు జరుపుతుంది అన్ని అయినా తెలిపారు. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కింద స్థాయి ప్రజల వరకు చేరేవేయడానికి అవసరం అయ్యే సలహాలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వాలు లిఖిత పూర్వకంగా అంద చేయాలి అన్ని మోడీ కోరారు. మరో వైపు వ్యక్సినే స్టోరేజ్ కు అవసరమయ్యే చైన్ ప్రాసెస్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ల ను ఏర్పాటుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాము అన్ని,రాష్ట్రాలు కూడా ఈ పనులు ప్రారంభించాలి అన్ని ప్రధాని పిలుపునిచ్చాడు. ప్రతి ఒకరికే టీకా అందించడమే తమ లక్ష్యం అన్ని మోడీ తెలిపారు. క్షేత్ర స్థాయిలో కరోనా వ్యాక్సిన్ ప్రతి ఒకరికి అందేలా చూసే బాధ్యత ఆ రాష్ట్ర ముఖ్య మంత్రులదే అన్ని, రాష్ట్ర స్థాయిలో టీకా పంపిణి కోసం స్టీరింగ్ ఇరుపాటు చేయాలి అన్ని మోడీ ముఖ్య మంత్రులని కోరారు.

దేశంలో మళ్లీ కరోనా తీవ్రమవుతోంది. క్రితం వారంతో పోలిస్తే ఈ వారం కరోనా కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 37,816 మంది కోలుకోగా.. 44,376 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 92,22,217కు చేరింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 481 మంది మరణించారు. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 4,44,746 మంది చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు 86,42,771 మంది కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు 1,34,699 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju