NewsOrbit
సినిమా

Beast: `బీస్ట్‌` క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు న‌ష్ట‌మో తెలుసా?

Beast: త‌మిళ‌స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `బీస్ట్‌`. డాక్ట‌ర్ ఫేమ్ దిపీల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. సెల్వ రాఘవన్‌ , విటివి గణేశ్‌, యోగిబాబు తదితరులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అనిరుధ్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు.

భారీ అంచ‌నాల న‌డుము ఏప్రిల్ 13న రిలీజ్ అయిన ఈ మూవీ తొలి రోజే నెగ‌టివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. విజ‌య్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బాగానే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. కానీ, నిర్మాత‌ల‌కు మ‌రియు సినిమాను కొన్న బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాలు మాత్రం త‌ప్ప‌లేదు. పైగా బ‌రిలో ఉన్న `కేజీఎఫ్ 2` బీస్ట్ క‌లెక్ష‌న్స్ మ‌రింత ప్ర‌భావితం చేసింది. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసింది. దీంతో బీస్ట్‌ క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

 

నైజాం: 2.45 కోట్లు
సీడెడ్: 1.10 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 0.90 కోట్లు
తూర్పు: 0.63 కోట్లు
పశ్చిమ: 0.62 కోట్లు
గుంటూరు: 0.80 కోట్లు
కృష్ణ: 0.52 కోట్లు
నెల్లూరు: 0.40 కోట్లు
—————————–
ఏపీ+తెలంగాణ‌=7.42 కోట్లు
—————————–

కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల మేర ప్రీ రిలీజ్ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి బీస్ట్ రూ.7.42 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్ట‌డంతో.. దాదాపుగా రూ.3.26 కోట్ల నష్టాలు వ‌చ్చిన‌ట్లు జోరుగా టాక్ న‌డుస్తోంది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu