NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 8 2024 Episode 378: రుద్రాణి మరో ప్లాన్..రాహుల్ జనరల్ మేనేజర్? రాజ్ నిర్ణయం..భర్త స్థాయి తగ్గకూడదు అనుకున్న కావ్య..

Brahmamudi Today Episode April 8 2024 Episode 378 highlights

Brahmamudi April 8 2024 Episode 378: ఈరోజు ఎపిసోడ్ లో రుద్రాణి రాహుల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.రాహుల్ ఏంటి మమ్మీ ఇంకా ఈ పిచ్చిది రాలేదు అని అంటాడు వస్తుంది ఉండు రా అని అంటుంది రుద్ర అని. అప్పుడే అనామిక బయటికి వస్తూ ఉండడానికి గమనిస్తారు అదిగో వచ్చేస్తుంది నువ్వు ఇంకా ఆక్షన్ మొదలు పెట్టొచ్చు అని అంటుంది రుద్ర అని ఇక రాహుల్ రెచ్చిపోవడం మొదలుపెడతాడు. తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నాటకం మొదలు పెడతారు. అనామికని చూసి రాహుల్ వాళ్ళమ్మతో ఏంటి మమ్మీ నువ్వు చేసిన పని నాకు అసలు నచ్చట్లేదు నువ్వు ఇలా చేస్తావా నేను అసలు అనుకోలేదు ఇలా చేస్తుందా, నీ కొడుకుని ఎండిగా చేయమంటే చేయకుండా ఆ కళ్యాణి ఎండింగ్ చేసావు సరే పోనీలే మన కళ్యాణ్ కదా అని ఊరుకుంటే ఇప్పుడు నేను అడిగిన దానికి కూడా నువ్వు ఒప్పుకోవడం లేదు ఇలాగైతే ఎలా మమ్మీ అసలు అని అంటాడు అది కాదు రాహుల్ నేను చెప్పేది విను అని అంటుంది నేను చేసుకున్న దురదృష్టం నీలాంటి తల్లి ఎవరికీ ఉండదు అని అంటూ ఉండగా అదంతా విని అనామిక దగ్గరకు వస్తుంది ఏమైంది రాహుల్ అని అడుగుతుంది. ఎవరైనా తల్లితో ఇలా నేను మాట్లాడేది అని అంటుంది. గట్టునుండి ఎన్నైనా చెప్తారు నీటిలో మునిగిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక రుద్రాణి ఏడుస్తున్నట్లుగా డ్రామా మొదలు పెడుతుంది అనామిక దగ్గరికి వెళ్లి ఏమైంది ఆంటీ రాహుల్ మిమల్ని అలా మాట్లాడుతున్నాడు అని అడుగుతుంది.

Brahmamudi Today Episode April 8 2024 Episode 378 highlights
Brahmamudi Today Episode April 8 2024 Episode 378 highlights

ఇక రుద్రాణి జీవించేస్తుంది అనామిక ముందు రాహుల్ తనని కళ్యాణ్ తో పాటు ఆఫీస్ కి పంపించమని అడుగుతున్నాడని ఎండిగా కళ్యాణ్ ఉంటే జనరల్ మేనేజర్ పోస్ట్ అయినా కనీసం నాకు ఇప్పించమని ఇంట్లో వాళ్ళని ఒప్పించమని అడుగుతున్నాడు అసలు ఇంట్లో నేను చెప్తే వినే వాళ్ళు ఎవరున్నారు రాహుల్ ఒకసారి తప్పుచేసి అందరి ముందు దొరికిపోయాక ఇప్పుడు మారిపోయాడు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారు నువ్వు చెప్పు అని అంటుంది రుద్ర అని దానికి అనామిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక కళ్యాణి సీట్లో కూర్చోడానికి నేను నీకు సహాయం చేశాను కదా అని నువ్వు నాకు ఇప్పుడు జనరల్ మేనేజర్ సీట్లో నా కొడుకుని కూర్చోపెట్టమంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఇంట్లో ఎవరూ తన వైపు మాట్లాడే వాళ్ళు ఉన్నారో చెప్పు అని అంటుంది. ఇక దాంతో అనామిక నేనున్నానా ఆంటీ అని అంటుంది. నువ్వా అని అంటుంది రుద్రాణి అవును ఇప్పుడే కళ్యాణ్తో వెళ్లి రాహుల్ ని జనరల్ మేనేజర్ గా పెట్టుకోమని చెప్తాను అని అంటుంది. దానికి రుద్రాణి వద్ద మా నా వల్ల నువ్వు మాట పడాల్సి వస్తుంది అని అంటుంది. లేదంటే నా కోసం మీరు చాలా చేశారు నీకు ఈ మాత్రం కూడా మీకోసం నేను చేయలేనా ఇక రాహుల్ ఆఫీస్ కి వెళ్లి కళ్యాణ్ తో పాటు ఆఫీస్ పని చూసుకోవచ్చు అని అంటుంది దానికి రుద్రాణి, అది కాదమ్మా నేను చెప్పేది విను అని అంటే మీరేం చెప్పొద్దంటే మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఈ అనామిక చేస్తుంది మీకు నేనున్నాను అని వెంటనే కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది. అనామిక వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చిన రాహుల్ ఏంటి మమ్మీ ఈ పిచ్చిది ఏం మాట్లాడుతుంది అని అంటే మనం అనుకున్నది అట్లే మాట్లాడుతుంది ఇక నువ్వు జనరల్ మేనేజర్ గా ఆఫీసులోకి అడుగుపెట్టొచ్చు అని అంటుంది దాంతో ఇప్పుడు చూడు మమ్మీ ఇక నేను ఏం చేస్తాను అని అంటాడు ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు రాహుల్ కళ్యాణ్ ఎందుకు పనికిరాని వాడు అని అందరిలో నిరూపించాలి. అప్పుడే నువ్వు ఎండి సీట్ లోకి వెళ్తావు ఇప్పుడు రాజ్ కూడా అక్కడ లేడు కాబట్టి మన పని సులభం అవుతుంది నువ్వు మాత్రం ఈ అవకాశం పాడు చేసుకోవద్దని కొడుకు వస్తుంది రుద్రాణి. ఇక రుద్రాణి వేసిన ప్లాన్ సక్సెస్ అయినట్టుగానే మనకి కనిపిస్తుంది.

Brahmamudi Today Episode April 8 2024 Episode 378 highlights
Brahmamudi Today Episode April 8 2024 Episode 378 highlights

ఇక మరోవైపు రాజ్ గదిలో బాబు ఏడుస్తూ ఉంటే ఎలా ఆపాలు అర్థం కాక ఇటు తిరుగుతూ ఉంటాడు. అక్కడే ఉన్న ఉయ్యాలో అని పడుకోబెట్టి అరే అమ్మ వచ్చేస్తుంది పాలు తీసుకొస్తుంది కాసేపు ఏడవకుండా ఉండురా అదిగో అమ్మ వచ్చేస్తుంది ఇంకొక రెండు నిమిషాలు ఏడవకుండా ఉండు రా అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కళావతి వస్తుంది కళావతి బాబుతో రాజ్ అమ్మో చేస్తుంది అమ్మో చేస్తుంది అని ఒకటికి పది సార్లు చెప్పడంతో కళావతి కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు వాడికి ఏమన్నాను పరిచయం చేస్తున్నారు ఎవరికి అమ్మని నేను ఎలా అమనయ్యాను అని మొదలుపెట్టి రాజ్ కి క్లాస్ పీకుతుంది.మీరు నన్ను పరిచయం చేయాలని వాడికి చూస్తే మాత్రం నేను అసలు ఒప్పుకోను కావాలంటే కళావతి భర్తను నేను అని పరిచయం చేసుకోండి లేదంటే నా భార్య కళావతి అని పరిచయం చేయండి అంతేకానీ వాడికి నన్ను తలించేసి వాళ్ళ తల్లి నేను చేస్తారు ఏం చేస్తే నాకెందుకులెండి అని అంటుంది ఇక కావాలంటే మీ నానమ్మ ఇదిగో అని మీ అమ్మని పరిచయం చేయండి మీ అమ్మని పరిచయం చేయండి మీ నాన్నమ్మని పరిచయం చేయండి అంతేకానీ ఇంట్లో వాళ్ళందరినీ వరుసలు పెట్టి పరిచయం చేసిన నాకేం ఇబ్బంది లేదు. నన్ను మాత్రం వాళ్ళ అమ్మగా పరిచయం చేస్తే మాత్రం నేను అసలు ఊరుకోను ఇప్పటికే ఇక్కడ ఒక తింగరి తీపిచ్చేది వెర్రిబాగుంది అని నన్ను పరిచయం చేసిన ఊరుకుంటాను కానీ,తల్లిని అన్నమాట మాత్రం చెప్పద్దు అని అంటుంది కళావతి చాలా సీరియస్ గా అర్థమైందా అని అంటుంది అయ్యింది అని అంటాడు ఇక మీరు నన్ను ఏం చేస్తున్నారు మీకైనా అర్థమవుతుందో లేదో తెలియట్లేదు ఒక ముద్దు ముచ్చట లేదు కానీ బిడ్డకు మాత్రం తల్లిని చేస్తారంట ఇప్పుడే ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి పరిగెత్తుకొచ్చిన పిచ్చి దానిలా కనిపిస్తున్నానా నేను మీకళ్ళకి అని అడుగుతుంది రాజు ఏం లేదు అన్నట్టుగా తలువుతాడు నాకు అర్థమైంది అండి మీరు నన్ను పూర్తిగా వాడి అవసరాలు అన్నిటికీ వాడుకొని వాడికి తరలించే చేయాలని చూస్తున్నారు అలా చేస్తే మాత్రం నాలో నా అమ్మవారు నిద్రలేస్తుంది ముందే చెప్తున్నాను అని హెచ్చరిస్తుంది దాంతో రాజ్ చాలా సైలెంట్ గా ఉంటాడు. ఇక కాఫీ తీసుకోండి అని అంటుంది. వేడి తగ్గిందా అని అడుగుతాడు ఏంటి కోపమా అని అంటుంది కాదు కాఫీ అని అంటాడు అయితే ఒకసారి వేలు పెట్టి చూడండి అని రాజ్ చేయితి వేలు కాఫీలో పెడుతుంది వెంటనే కాఫీ కప్ తీసుకుంటాడు ఏంటే నువ్వు చేసేది అని అనుకుంటూ ఉంటాడు మనసులో, కావి మాత్రం వెన్నెల గురించి ఎలా తెలుసుకోవాలి ఇప్పటికే ఈయనకి బ్రెయిన్ మద్దుబారిపోయి ఉంటుంది ఇప్పుడు నేను అడిగితే సమాధానం చెప్తాడా లేదా అయిన ట్రై చేద్దాం అని అడుగు అనుకుంటుంది. డైరెక్ట్ గా అడిగితే చెప్పడం ఇన్ డైరెక్ట్ గా అడగాలి ఎలా అడగాలి అని అనుకుంటూ ఉంటుంది.

Brahmamudi Today Episode April 8 2024 Episode 378 highlights
Brahmamudi Today Episode April 8 2024 Episode 378 highlights

ఇక కావ్య రాజ్ తో నేను మిమ్మల్ని ఒకసారి అడగాలనుకుంటున్నాను అని అంటుంది. ఎవరిని బాబుని అని అంటాడు బాబు వాళ్ళ బాబుని అని అంటుంది కావ్య అయితే నన్నే గా అని అంటాడు మిమ్మల్ని అడిగేది ఇంకెవరున్నారు ఈ బాబుకు తండ్రి అని అంటుంది. ఏంటో అడుగు అని అంటాడు. నా చిన్నప్పుడు ఫ్రెండ్ ని నేను కలవాలి అనుకుంటున్నాను దాని అడ్రస్ కి వెళ్తే అది అక్కడ ఉండట్లేదు అని చెప్పారు ఇప్పుడు నేను దాన్ని ఎలా పట్టుకోవాలి అని అడుగుతుంది. ఇప్పుడు అంత అర్జెంటుగా చిన్నప్పుడు ఫ్రెండ్ తో పని ఏంటో నీకు అని అంటాడు రాజ్ దాని మొగుడు కూడా నా మొగుడు లాగానే ఒక భాగం తీసుకొచ్చాడు అంట ఇంటికి అది అప్పుడు ఏం చేసిందో ఒక సలహా అడుగుదామని అదేం చేసిందో తెలిస్తేనే కదా నేను కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి అని అంటుంది కావ్య. రాజశేఖర్ తాడు ఏంటి అబద్ధం చెప్తున్నావా అంటాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది నిజమే చెప్తున్నాను నా ఫ్రెండ్ మొగుడు కూడా మీలాగే ఒక బాబుని ఇంటికి తీసుకొస్తే అప్పుడు అది ఏ నిర్ణయం తీసుకుందో అడుగుదామని ఇప్పుడు అడ్రస్ పట్టుకుంటున్నాను అని అంటుంది. వాళ్ళ ఆయన ఇంట్లో నుంచి బయటికి గెంటేసిందా బాబు తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందా లేదంటే కోర్టుకెళ్ళి విడాకులు తీసుకుందా నలుగురిలో పంచాయతీ పెట్టిందా తెలియాలి కదా అని అంటుంది అంటే ఇప్పుడు నీకు సలహా ఇచ్చి నా గొయ్యి నేనే తోడుకోమంటావా అని అంటాడు రాజ్. అవసరం లేదు సలహా ఒకటి ఇస్తే చాలు అని అంటుంది. ఏముంది సోషల్ మీడియాలో ఎంక్వయిరీ చెయ్యి, తర్వాత ఇద్దరికీ మధ్య కామన్ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళని పట్టుకో అసలు వాళ్లతో మాట్లాడితే నీకు విషయం తెలిసిపోతుంది అని అంటాడు ఇక వెంటనే కావ్య ఈ మాత్రం సలహాలు మా దగ్గర కూడా ఉన్నాయి మీరు ఇంకా ఏమైనా చెప్తారేమో అనుకున్నాను అని అంటే ఏం నేను ఇచ్చిన సలహా నచ్చలేదా అని అంటాడు. సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రై చేశాను ఇక కామన్ ఫ్రెండ్ ఎవరన్నది కనిపెట్టాలి అని అంటుంది కావ్య అసలు ఎన్ని తెలివితేటలు లేకుండా ఎలా బతికావే ఇన్నాళ్లు నువ్వు అని అంటాడు రాజ్ ఈ తింగరి తెలివితేటలతో ఇన్నాళ్లు ఎలా ఉన్నావో ఏంటో అని అంటాడు ఈ తింగరి తెలివితేటలతోనే వెన్నెల్ని కనిపెట్టి మీ ముందుకు తీసుకొస్తాను అని అనుకుంటుంది మనసులో ఇంతకీ మీ ఫ్రెండ్ పేరేంటో అని అంటాడు రాజ్ పున్నమి అని చెబుతుంది కావ్య అసలు అలాంటి పేరు ఉంటుందా అని అంటాడు వెన్నెల పేరు ఉన్నప్పుడు పున్నమి ఎందుకు ఉండదు అని వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode April 8 2024 Episode 378 highlights
Brahmamudi Today Episode April 8 2024 Episode 378 highlights

ఇక మరోవైపు ఉదయం ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉండగా లాయర్ వస్తాడు లాయర్ రావడం చూసి సీతారామయ్య గారు ఎందుకు వచ్చారని అడుగుతాడు మేము ఎవరో మిమ్మల్ని పిలవలేదే అని అంటే అక్కడే ఉన్న రాజ్ నేనే పిలిచాను అని అంటాడు. ఇప్పుడు లాయర్ ని పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతాడు సీతారామయ్య అవసరం కాదు తాతయ్య బాధ్యత అని అంటాడు కంపెనీ వ్యవహారాలు కంపెనీ బాధ్యతలను మాట్లాడ్డానికి పిలిచాను అని అంటాడు. ఇక అక్కడే ఉన్న అపర్ణ లాయర్ మన ఇంటికి వచ్చాడు అంటే ఎప్పుడు రాకుండా ఇప్పుడు వస్తే నా మనసు ఎందుకో కీడు సంకిస్తుంది అని అంటుంది. రాజ్ నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ముందు ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకోవాలి కానీ ఇలా ఒక్కడివే లాయర్ ని పిలవడం కాదు అని అంటుంది అపర్ణ ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు అని అంటాడు రాజు ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఈ ఇంట్లో పెద్దరికం ఏమైంది అని అంటుంది దాంతో రాజ్ నేనెప్పుడూ పెద్దరికంకి ఇంట్లో గౌరవం ఇచ్చాను ఇదంతా మీరు కలిసి తీసుకుని నిర్ణయమే అని అంటాడు మీరు చేసిన దానికి ఇప్పుడు నేను అమలుపరుస్తున్నాను అంటాడు దానికి ఇంట్లో వాళ్లకి ఏమీ అర్థం కాదు.ఇంట్లో అందరూ కలిసి కల్యాణ్ని ఎండి పదవిలోకూర్చోబెట్టారు ఇప్పుడు ఐఎండి పదవిలో కూర్చున్న కళ్యానికి పవర్ ఆఫ్ పటాన్ని రాసిద్దామనుకుంటున్నాను అని అందుకే లాయర్ అని పిలిచాను అని అంటాడు దానితో ఇంట్లో అందరూ షాక్ అవుతారు అనామిక ధన్యమ్ సంతోషిస్తారు. సీతారామయ్య నిన్ను ఎండి ప్లేస్ లో నుంచి తీసేయడం అన్నంత మాత్రాన మొత్తం అధికారం కళ్యాణికి అప్ప చెప్పమని కాదు కదా అని అంటే లేదు తాతయ్య వాడి పేరు మీద పవర్ ఆఫ్ పటాన్ని రాసేసి వాడికి అన్ని అధికారాలు కల్పించాలి అనుకుంటున్నాను అని అంటాడు. దాంతో అనామి కాయిక కళ్యాణ్ ఒక సంతకంతో మా ఇంట్లో అప్పులన్నీ తీరిపోతాయి అని అనుకుంటుంది.

Brahmamudi Today Episode April 8 2024 Episode 378 highlights
Brahmamudi Today Episode April 8 2024 Episode 378 highlights

ఇక అక్కడే ఉన్న ఇందిరా దేవి కావ్య వైపు చూసి నీ భర్త ఇలా మాట్లాడుతుంటే భార్యగా నువ్వేం మాట్లాడవేంటి నువ్వు కూడా నీ అభిప్రాయాన్ని చెప్పు అని అంటుంది. నా అభిప్రాయం ఇంట్లో ఎవరికి కావాల మామగారు అసలు నేను ఇంట్లో సభ్యురాలు గానే ఎవరూ చూడరు అలాంటిది నా అభిప్రాయంతో పనేముంది అయినా మీరు అడిగారు కాబట్టి రాజు ఎలాంటి వాడు అనేది నాకు తెలుసు, ఇచ్చిన మాట కోసం నిలబడే సత్య హరిశ్చంద్రుడు తండ్రికి ఇచ్చిన మాట మీద నిలబడే శ్రీరామచంద్రుడు అలాంటి నా భర్త ఒక గొప్ప స్థానంలో ఊహించుకున్నాను. ఈరోజు ఇలా స్థాయి తగ్గిపోయి అందరి ముందు దోషగా నిలబడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది. మా ఆయన పురుషోత్తముడని నాకు తెలుసు అని అంటుంది కావ్య వెంటనే రాజు కళావతి అని అంటాడు ఏంటండీ నేనేమైనా తప్పు మాట్లాడానా ఇంట్లో వాళ్ళు ఏమైనా మిమ్మల్ని తప్పు మాట అడిగారా ఆ బిడ్డ ఎవరు అని అడిగారు దానికి మీ దగ్గర సమాధానం లేదు ఆ బిడ్డ తల్లి ఎవరు అని అడిగారు దానికి మీ దగ్గర సమాధానం లేదు. మీ శ్రమంత ఇప్పుడు ఆ బిడ్డకు దారపోస్తున్నారు నేను మిమ్మల్ని ఎంతో ఎక్కువ స్థాయిలో ఊహించి చూసిన మనిషిని ఇవాళ ఇలా మిమ్మల్ని తక్కువ చేసి తక్కువ స్థాయిలో చూడాలంటే మాత్రం నా వల్ల కావట్లేదు అని అంటుంది. అక్కడే ఉన్నానా మీకు ఆ అంటే కళ్యాణికి అధికారం ఇవ్వడం నీకు ఇష్టం లేదా అని అంటుంది. ఇక్కడ మాట్లాడుతుంది అధికారం గురించి కాదురాని గారు స్థాయి వేరు స్థానం వేరు అని అంటుంది కావ్య. కావాలంటే నా భర్త తన ఆస్తి మొత్తం కల్యానికి రాసి ఇచ్చిన నేనేమీ అని మాట్లాడను. కానీ ఇక్కడ అన్ని పరిస్థితులకు దారితీసింది ఆ బిడ్డ ఆ బిడ్డ గురించి ఆ బిడ్డ తీసుకొచ్చిన సమస్య గురించి పరిష్కారం దిశగా ఇక్కడ మాట్లాడితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం అంటుంది కావ్య అక్కడే ఉన్న సుభాష్ విన్నావు కదా నీ భార్య ఏమన్నదో దానికి సమాధానం చెప్పు అని అంటాడు.కళావతి నువ్వు కూడా అన్నా నిర్ణయానికి అడ్డు చెప్తున్నావా అని అడుగుతాడు రాజ్ లేదండి మీరు నాకు అన్యాయం చేసిన ఈ ఇంట్లో మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అందుకే ఇలా అడుగుతున్నాను అంటుంది కావ్య ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో అపర్ణ రాజ్ తో నువ్వు ఆ బిడ్డ కోసం అన్నిటిని వదులుకున్నావు. ఈ ఇంట్లోని స్థానాన్ని తగ్గించుకుంటున్నావు. తల్లికి దూరమయ్యావు. భార్య నమ్మకాన్ని కోల్పోయావు ఇంట్లో అందరి ముందు దోషగా నిలబడ్డారు ఇప్పటికే మించిపోయింది ఏం లేదు రాజు ఆ బిడ్డ తల్లి ఎవరో నిజం చెప్పు లేదంటే ఆ బిడ్డని ఇక్కడి నుంచి పంపించేసే అని అంటుంది అపర్ణ. ఇక రాజ్ ఏం సమాధానం చెప్పాడో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N