NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi February 20 2024 Episode 337: రాజ్ విలవిల.. నాటకం రక్తి కట్టించిన కావ్య .. ఊహించని ట్విస్ట్

Brahmamudi Today Episode February 20 2024 Episode 337  Highlights

Brahmamudi February 20 2024 Episode 337:  కళ్యాణ్ అనామిక ను తీసుకుని కారులో షాపింగ్ కి వెళ్తుండగా ఎదురుగా అప్పు కనిపిస్తుంది. ఏంటి బ్రో ఇన్ని రోజులైంది నువ్వు కనిపించి.. ఒకసారి ఇంటికి రావచ్చు కదా.. నా పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నాకు కనిపించలేదు అని కళ్యాణ్ అంటాడు. అప్పుడు అనామిక కళ్యాణ్ నా సొంతం అన్నట్టుగా మాట్లాడుతుంది. నేను కలవని అనుకుంటే కళ్యాణ్ ని ఇప్పుడైనా నా సొంతం చేసుకొగలను అని అప్పు అనామిక తో అంటుంది. అప్పుడు అనామిక షాక్ అయ్యి అప్పు వైపు చూస్తుంది. అప్పు మాట్లాడే మాటలు విని అనామిక షాక్ అవుతుంది కళ్యాణ్ చాలా మంచివాడు నిజస్వరూపం తెలిస్తే నీకు దూరం అవుతాడు ముందు అది చూసుకో అని అప్పు అనామికకి వార్నింగ్ ఇస్తుంది.

Brahmamudi Today Episode February 20 2024 Episode 337  Highlights
Brahmamudi Today Episode February 20 2024 Episode 337  Highlights

ఆఫీస్ కి వెళ్ళిన రాజ్ కావ్య ఎప్పుడెప్పుడు తన బావని తీసుకువస్తుందా.. తను ఎలా ఉంటాడో అని రాజ్ అనుకుంటూ ఉంటాడు. శ్వేత రాజ్ ను చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. రాజ్ కి కావ్య మీద ఉన్న ప్రేమ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కావ్య కి మాత్రం రాజ్ తన ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడు. రాజ్ నీ మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని ఎందుకు కావ్యని దూరం చేసుకోవాలని అనుకుంటున్నావు అని శ్వేత అడుగుతుంది. నాకేం భయం లేదు నేను తీసుకున్న నిర్ణయం పైనే స్టిక్ అయి నేను ఉన్నాను అని రాజ్ అంటాడు. కానీ శ్వేతకు మాత్రం రాజ్ కావ్య పై పెంచుకున్న ప్రేమ మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక కావ్య వచ్చిన కార్ సౌండ్ వినడంతో రాజ్ గబగబా బయటకు వచ్చి కావ్య బావ ఎలా ఉంటాడో చూడాలని అనుకుంటాడు.

Brahmamudi Today Episode February 20 2024 Episode 337  Highlights
Brahmamudi Today Episode February 20 2024 Episode 337  Highlights

కావ్య తన బావను తీసుకుని ఆఫీస్ కి వస్తుంది. తను ఎవరు, ఎలా ఉంటాడో చూడాలని తహతహలాడుతూ ఉంటాడు. మొత్తానికి కావ్య తన బావని తీసుకొని ఆఫీసులో అందరికీ పరిచయం చేస్తుంది. కావ్య వాళ్ళ బావ చాలా బాగున్నారని ఆఫీసులో అందరూ అనుకుంటారు. ఇక కావ్య తన బావని రాజుకి పరిచయం చేస్తుంది. కావ్య ను వాళ్ళ బావ బుజ్జి అని పిలుస్తాడు. బుజ్జి మీ ఆయన బాగున్నాడు. కానీ నువ్వే అనవసరంగా తొందరపడి రాజ్ ని పెళ్లి చేసుకున్నవు లేకపోయుంటే.. నేనే నిన్ను పెళ్లి చేసుకొని ఉండేవాడిని నువ్వే నా సొంతం అయ్యేదానివి అని కావ్య వాళ్ళ బావ చెబుతున్న మాటలు విని రాజ్ లో లోపల కుళ్ళుకుంటూ ఉంటాడు .. ఏంటి అందరూ చూస్తూ ఉంటారు వెళ్లి వర్క్స్ చేసుకోండి అని రాజ్ అంటాడు. ఏంటి బుజ్జి మీ బావ మనల్ని చూసి ఇబ్బంది పడుతున్నారు అని కావ్య వాళ్ళ బావ అడుగాగ.. ఆయన సోషల్ గా ఉంటాడని కావ్య అంటుంది. ఇక కావ్య మా బావ నేను చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటాం అని వాళ్ళ బావ చేతిలో చెయ్యి వేసి రాజ్ తో చెబుతుంది. అప్పుడు రాజ్ కూడా శ్వేత చేతిలో చెయ్యి వేసి మేము కాలేజ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటాం అని వెళ్ళిపోతారు.

Brahmamudi Today Episode February 20 2024 Episode 337  Highlights
Brahmamudi Today Episode February 20 2024 Episode 337  Highlights

కావ్య ఏంటి ఇది.. నువ్వు చేస్తుంది కరెక్ట్ ఏనా అని వాళ్ళ బావ అడుగుతాడు. అప్పుడు కావ్య ఆయనకి నా మీద ప్రేమ ఉంది. అది బయట పెట్టాలని కావ్య అంటుంది. అప్పుడు రాజ్ కావ్య క్యాబిన్ దగ్గర నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటాడు. అప్పుడు రాజ్ అక్కడ ఉన్నాడని చూసి కావ్య వాళ్ళ బావ తమ నాటకాన్ని రక్తి కట్టించేలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కావ్య డోర్ వెళ్లి తీసేసరికి రాజ్ పడిపోతూ ఉండగా.. కావ్య గట్టిగా రాజ్ ను గట్టిగా పట్టుకుని తన కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటుంది. ఏంటి బ్రో నన్ను కావ్య ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా అని అంటాడు. అబ్బే అదేం లేదు అని రాజ్ అంటాడు.

Brahmamudi Today Episode February 20 2024 Episode 337  Highlights
Brahmamudi Today Episode February 20 2024 Episode 337  Highlights

రాజ్ శ్వేత విడకులను సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక కేక్ కట్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. రాజ్ శ్వేత ఒంటరి కాదని తనకి. నేను ఉన్నానని రాజ్ చెబుతాడు. కావ్య కుల్లుకోకుండా తన బావ ఉన్నాడని అంటుంది.

Brahmamudi Today Episode February 20 2024 Episode 337  Highlights
Brahmamudi Today Episode February 20 2024 Episode 337  Highlights

నాకు రెండు గంటలు పర్మిషన్ ఇస్తే మా బావుతో బయటకు వెళ్తాను అని కావ్య చెబుతుంది. కావ్య రాజ్ తో నిజం చెప్పించడానికి ఈ నాటకం ఆడుతుంది. ఇక రాజ్ కావ్య పై ప్రేమను బయటకు ఎక్స్ప్రెస్ చేస్తాడా లేదా అని చూడాలి.

Related posts

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella