NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari February 20 2024 Episode 398: ముకుంద మోసాన్ని పసిగట్టిన కృష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode  February 20 2024 Episode 398 Highlights

Krishna Mukunda Murari February 20 2024 Episode 398:  మురారి కృష్ణ తో నేను మందు తాగుతాను అని అంటడు. రేయ్ ఆదర్శ్ నువ్వు కూడా అంటే తను ముకుంద వైపు చూస్తూ ఉంటాడు. ముకుంద కూడా ఈ సిటియేషన్ తనకు అనుకూలంగా మార్చుకొని ఆదర్శ్ కి నిజం చెప్పేయలని అనుకుంటుంది. అప్పుడు ఆదర్శ్ మందు తగితెనీ బెటర్ అనుకుని ఓకే చెబుతుంది. ఇక బేరర్ మందు తీసుకుని రమ్మని చెబుతారు. హ్యాపీగా ముకుంద , కృష్ణ కు చీర్స్ చెప్పుకుని మురారి, ఆదర్శ్ తాగుతున్నారు. అప్పుడే ఆదర్శ్ కి కాశ్మీర్ ఫ్రెండ్ కాల్ చేశాడని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆదర్శ్ కి ఆ మందు గ్లాసు ఇస్తానని చెప్పి ముకుంద వెళ్తుంది. ఇక అప్పుడే ముకుంద ఆదర్శ్ కు నిజం చెప్పేస్తుంది. మీరంటే నాకు ఎప్పటికీ ఇష్టం లేదని, మీతో కలిసి ఉండలేనని ఆదర్శ్ తో ముకుంద చెప్పేస్తుంది. కానీ, ఆదర్శ్ ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో ముకుంద చెప్పిన మాటలు వినిపించుకోడు.

Krishna Mukunda Murari Today Episode  February 20 2024 Episode 398 Highlights
Krishna Mukunda Murari Today Episode  February 20 2024 Episode 398 Highlights

మరోవైపు మురారి నాకేదో ఊహించని సర్ప్రైజ్ ఇస్తానని అన్నావు కదా కృష్ణ అదేంటో చెప్పు అని మురారి అంటాడు. అప్పుడు గదిలోకి పదండి ఏసిపి సార్ మీకే అర్థమవుతుంది అని కృష్ణ అంటుంది. మురారి నీరసంగా గదిలోకి వచ్చేసరికి బెడ్ రూమ్ అంతా కూడా లవ్ సింబల్ తో డెకరేట్ చేసి ఉంటుంది. ఇక ఆ రూమ్ అంతా కూడా శోభనం గది లాగా ముస్తాబాయి వుంటుంది. ఇక మురారి శోభనం సెటప్ చూసి షాక్ అవుతాడు. ఇక కృష్ణ ను చూసి ఈ శోభనం సెటప్ ఏంటి అని కృష్ణను మురారి ఆశ్చర్యంగా అడుగుతాడు. అప్పుడు కృష్ణ సిగ్గుపడుతుంది. కృష్ణ మురారి కి తన బెడ్ రూమ్ అంతా శోభనం రాత్రి కి కావాల్సిన ఏర్పాట్లు చేసి మురారి కి సర్ప్రైజ్ చేస్తుంది. కృష్ణ ఇదంతా నిజమేనా అని మురారి అంటాడు. ఎలా ఉంది ఏసిపి సార్ సర్ప్రైజ్ అని కృష్ణ అంటుంది. సూపర్ కృష్ణ అంటుంది.

Krishna Mukunda Murari Today Episode  February 20 2024 Episode 398 Highlights
Krishna Mukunda Murari Today Episode  February 20 2024 Episode 398 Highlights

మనకి ఇలా ఏర్పాట్లు చేశావు ఓకే. మరి ఆదర్శ్ ముకుంద లకు అని మురారి అడుగగా వాళ్లకు కూడా సేమ్ అరేంజ్మెంట్స్ చేసేసాను. ఈ రూమ్స్ కూడా నేనే బుక్ చేశాను అని కృష్ణ చెబుతుంది. ముకుందపై ఇప్పటివరకు ఆదర్శ్ కి ఉన్న అనుమానాలన్నీ తొలగిపోవాలని ఇదంతా చేశాను అని కృష్ణ అంటుంది. ఇప్పటితో ఇక వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అని కృష్ణ అంటుంది. ఆదర్శ్ వాళ్ళ గదిలో మందు ఉంటుంది. ఒక పెగ్గు వేసి వస్తాను అని మురారి అంటాడు. ఇప్పుడు ధైర్యం రావాలంటే ఒక చుక్క పడాల్సిందే అని మురారి అంటుండగా.. ముకుందా ఏం చేస్తుందో చూద్దువు కాని నువ్వు కూడా అని కృష్ణ ను తీసుకొని మురారి ముకుంద వాళ్ళ గదిలోకి బయలుదేరుతారు..

Krishna Mukunda Murari Today Episode  February 20 2024 Episode 398 Highlights
Krishna Mukunda Murari Today Episode  February 20 2024 Episode 398 Highlights

ముకుందా ఆ రూమ్ డెకరేషన్ చూసి కంగారు పడుతూ ఉంటుంది. ఆదర్శ మాత్రం ముకుందా నువ్వు ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తావాని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటితో నీపై ఉన్న అనుమానాలన్నీ క్లియర్ అయిపోయాయి.. నాపై నీకు ఇంత ప్రేమ ఉందా ఈ రూమ్ నువ్వే డెకరేషన్ చేయించావా అంటూ.. శోభనం గది ముస్తాబు చేసి ఉండటం చూసి ఆదర్శ్ పట్టరాన్ని సంతోషంతో ఉంటాడు. ఇక ముకుందను దగ్గరికి తీసుకోబోతూ ఉండగా ముకుంద వద్దు అని ఆపుతుంది. ఏమైంది అంటే చేతిలో మందు గ్లాసు ఉందని చెప్పి తప్పించుకుంటుంది. ఇక ఆ తర్వాత ఆదర్శ్ ముకుంద దగ్గరకు వచ్చి ముకుందా నాపై నీకు ఇంత ప్రేమ ఉందా అనవసరంగా నిన్ను కాదనుకొని వెళ్ళిపోయాను నన్ను క్షమించు అని ముకుందకి ఆదర్శ సారీ చెబుతాడు. ఇక తనని దగ్గరికి తీసుకుంటాడు ముకుందా బుగ్గపై చెయ్యి పెట్టబోతు ఉండగా.. ఆదర్శ్ కొంచెం ఆగు అనే ముకుందా అంటుంది. ఇప్పుడు చేతిలో మందు గ్లాసు లేదు కదా ఇప్పుడు ఏమైంది అని ఆదర్శ్ అడుగుతాడు. అప్పుడు ముకుందా మీరు ఇందాక ఒక చెట్టు దగ్గర సెల్ఫీ తీసుకున్నారు కదా.. ఆ చెట్టుకు ఉన్న పూలు అంటే మీకు నచ్చాయని నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ పువ్వులను మీకు తీసుకువచ్చి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాను.. ఇదే మన మొదటి రాత్రికి నేను ఇచ్చే గిఫ్ట్ అని ముకుందా అంటుంది. అయితే నీకు తోడుగా నేను కూడా వస్తాను అని ఆదర్శ అంటాడు. లేదు లేదు నేనొక్కదాన్నే వెళ్లి వస్తాను అని ముకుంద కంగారుపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode  February 20 2024 Episode 398 Highlights
Krishna Mukunda Murari Today Episode  February 20 2024 Episode 398 Highlights

ఆ తర్వాత మురారి ఆదర్శ్ గదిలోకి వస్తాడు. ఏంట్రా శోభనం పెళ్ళికొడుక ఎలా ఉన్నావు ఏంటి అని మురారి అడుగుతాడు. అప్పుడే కృష్ణ ముకుంద ఎక్కడా అని అడగగా.. ఇందాక నేను ఒక చెట్టు దగ్గర సెల్ఫీ తీసుకున్నాను కదా.. ఆ పువ్వులను కోసుకొచ్చి తనకి గిఫ్ట్ గా ఇవ్వాలని ముకుందా అనుకుంటుంది అవి తీసుకురావడం కోసం వెళ్ళింది అని ఆదర్శ్ చెబుతాడు. నువ్వు కూడా తోడు వెళ్లాలి కదా తెలియని ప్లేస్ కదా అని మురారి అంటే.. నేను వస్తాను అంటే తనే వద్దని వెళ్ళింది అని ఆదర్శ చెబుతాడు.

Krishna Mukunda Murari Today Episode  February 20 2024 Episode 398 Highlights
Krishna Mukunda Murari Today Episode  February 20 2024 Episode 398 Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో ముకుంద కాలు బెణికినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. కృష్ణ ఎంత చూసినా కూడా కావాలనే ముకుంద కాలు బెణికినట్టు యాక్టింగ్ చేస్తుందని అర్థం చేసుకుంటుంది. అప్పుడు అదే విషయాన్ని మురారితో కృష్ణ చెబుతుంది. కావాలనే ముకుందా ఆదర్శ్ కి దూరంగా ఉంటుందని అని చెబుతుంది. కృష్ణ ముకుంద నాటకాన్ని పసిగడుతుంది. ముకుంద కి బుద్ది చెప్పేలా చేయడానికి కృష్ణ ఏం చేయనుందో చూడాలి.

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu