NewsOrbit
Entertainment News సినిమా

Pushpa 2: విశాఖపట్నంకీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..!!

Pushpa 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో వరుసపెట్టి షూటింగ్ లు, ప్రీ రిలీజ్ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు శంకర్ దర్శకత్వంలో చరన్ నటిస్తున్న “RC 15” రెగ్యులర్ షూటింగ్ జరగడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప 2” రెగ్యులర్ షూటింగ్ విశాఖలో జరగనున్నట్లు సమాచారం. బన్నీపై విశాఖపట్నంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. దాదాపు పది పదిహేను రోజులపాటు విశాఖపట్నంలో షెడ్యూల్ జరగనుందట. వచ్చే నెలలో రష్మిక షూటింగ్ లో జాయిన్ కానుంది.

icon star Allu Arjun going Visakhapatnam for pushpa 2 shooting
Allu Arjun

“పుష్ప 2” షూటింగ్ ఆల్రెడీ గత ఏడాది హైదరాబాదులో స్టార్ట్ అయింది. ఆ సమయంలో ఐదు రోజులపాటు షూటింగ్ జరిగినట్లు సమాచారం. కాగా విశాఖపట్నం షెడ్యూల్ నుండి ఏకధాటిగా షూటింగ్ జరుపుకోనుందట. దసరాకి విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. పుష్ప మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. “తగ్గేదేలే” డైలాగ్ ఇంకా సినిమాలో ఐటెం సాంగ్స్ మరియు “శ్రీవల్లి” సాంగ్ లో బన్నీ వేసిన స్టెప్పులు.. చాలామందిని ఆకట్టుకున్నాయి. ప్రపంచ స్థాయిలో ఉండే క్రీడాకారులను రాజకీయ నాయకులను ఎంతగానో ప్రభావితం చేశాయి.

icon star Allu Arjun going Visakhapatnam for pushpa 2 shooting
Pushpa 2

ఎక్కడ ఎవరు చూసినా తగ్గేదేలే అనే డైలాగ్ వేసి చాలా పాపులర్ కూడా అయ్యారు. సినిమా వచ్చి ఏడాది అయిపోయిన గాని ఇప్పటికీ కూడా పుష్ప మొదటి భాగం డైలాగులు పాటలు .. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో సెకండ్ భాగం మొదటి భాగం కంటే మరెన్నో ఎక్కువ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కూడా నటించనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో జగపతిబాబు కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella