NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas – Sujeeth: తన డైరెక్టర్‌కు దగ్గరుండి పవన్‌తో మాట్లాడి ఛాన్స్ వచ్చేలా చేసిన ప్రభాస్..?

Prabhas – Sujeeth: రన్ రాజా రన్, సాహో ఫేమ్ సుజీత్ సాలీడ్ ప్రాజెక్ట్ కోసం ఎంత గానో ఎదురుచూస్తున్నాడు. సాహో తర్వాత మళ్ళీ ఈ కుర్ర దర్శకుడికి అవకాశం రానేలేదు. ప్రభాస్..రామ్ చరణ్ క్లోజ్ కాబట్టి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకుడిగా సుజీత్‌ను ఎన్నుకున్నారు. దాదాపు 6 నెలలు సుజీత్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాడు. కాని, మలయాళ వెర్షన్‌ను తెలుగు వెర్షన్‌కు మార్చే విధానం లో సుజీత్..మెగాస్టార్‌ను మెప్పించలేకపోయాడు. దాంతో ఈ ప్రాజెక్ట్ సుజీత్ చేతి నుంచి జారిపోయింది. మళ్ళీ ఇప్పటి వరకు సుజీత్ చేతికి కొత్త ప్రాజెక్ట్ అనేదే రాలేదు.

is pawan kalyan gave chance to sujeeth
is pawan kalyan gave chance to sujeeth

ఆ మధ్య మళ్ళీ ఈ యంగ్ డైరెక్టర్ ప్రభాస్‌నే డైరెక్ట్ చేయనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అదే యూవీ క్రియేషన్స్‌లో ప్రభాస్ హీరోగా సుజీత్ మరో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించనున్నాడని ప్రచారం జరిగింది. వాస్తవంగా సాహో సినిమాతో సుజీత్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మేకింగ్ పరంగా తనని సౌత్ ప్రేక్షకులు, సినిమా ప్రముఖులు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా సుజీత్‌ను మెచ్చుకున్నారు. ప్రభాస్ హాలీవుడ్ హీరోగా చూపించాడని..సాహో మేకింగ్ హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గలేదని చెప్పుకున్నారు.

Prabhas – Sujeeth: ప్రభాస్ అడగగానే పవన్.. సుజీత్‌కు అవకాశం ఇచ్చారట.

కానీ, సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో మళ్ళీ ఇప్పటి వరకు అవకాశం రాలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి సుజీత్‌కు అవకాశం ఇప్పించారని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే పవన్ – రానాల భీమ్లా నాయక్ సినిమా వచ్చి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా వసూళ్ళ సునామీని సృష్ఠిస్తూ అన్నీ చోట్లా బ్రేకీవెన్‌ను టచ్ చేసే దిశగా పరుగులుపెడుతోంది. ఇక ఆయన కొత్తవారికి అవకాశాలిస్తూ ఎంకరేజ్  చేస్తున్నారు. టాలెంటెడ్ అని తెలిస్తే మాత్రం గత సినిమా రిజల్ట్ గురించి కూడా పట్టించుకోకుండా అవకాశమిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ అడగగానే సుజీత్‌కు అవకాశం ఇచ్చారట.

Related posts

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella