NewsOrbit
న్యూస్

occassions: శుభకార్యాలలో వీటిని  పూజించడం వెనుకున్న అస్సలు కారణం తప్పకుండ తెలుసుకోవాలిసిందే!!

occassions: ఇది వరకటి రోజుల్లో తిరుగుళ్ళు ,  రోళ్ళు ,  రోకళ్ళ తో   మానవ జీవితం  ముడివడి  ఉండేది  ధాన్యాలను మొదట రోటిలో వేసి  రోకళ్ళతో దంచి వంటకు సిద్ధం  చేసుకొని వండుకునేవారు.    పప్పు ధాన్యాలు తిరుగలిలో  వేసి  విసిరి పప్పులు  చేసుకునేవారు. రుబ్బురోలుతో మినపపప్పు ఇతరములు రుబ్బుకొని వాటిని రోలు లో రుబ్బి పిండివంటలు  తయారు చేసుకునే వారు.  ఇది వరుకు కాలం లో ప్రొద్దున్నే లేచి ధాన్యం దంచుకోవటం, పిండి విసురుకోవటం,మిరపకాయలు కారం కొట్టి తయారు చేసుకోవడం,   పసుపు కొట్టుకోవటం ఇవన్నీ అస్తమానము చేస్తూనే ఉండేవారు ఈ  విసరడం ,  దంపడం ,  రుబ్బడం  గృహిణి    ఆరోగ్యం గా ఉండడానికి  బాగా పనికి వచ్చేవి. అందుకే మన తాతల కాలం వారికి   రోగాలు  లేక చాలా దృఢం గా ఉండేవారు.

ఏ ఇంటిలో అయినా పెళ్లి కుదిరిందంటే ముందునుంచి వడ్లు దంచుకోవటం, కారం, పసుపు కొట్టుకోవటం, అరిసెల పిండి దంపుకోవడం వంటి పనులు  పదిమంది కలిసి సందడిగా చేసుకునేవారు.  ఇప్పటి ఆధునిక యుగం లో   అన్నిటికీ యంత్రాలే వాడుతున్నాం. కారం, పసుపు, పిండి, చివరికి ఊరగాయలు, కూరలు కూడా రెడీమేడ్‌గా అన్నీషాపులో అందుబాటులోకి వచ్చేశాయి. వాటినే కొంటాము.   అందులో  ఎంత కల్తీలు చేస్తున్నారో, మన ఆరోగ్యానికి ఎంత  ప్రమాదమొ ఆలోచించము.


పెళ్లి , ఉపనయనం  వంటి వాటిల్లో    మన సంప్రదాయాన్ని  గుర్తు చేస్తుంటాయి. స్వయంగా  మీరే అన్ని తయారు చేసుకుని     తినండి, పదిమందికి   పంచండి  అని చెప్పే రోలు, రోకలి, తిరుగలిని దైవ సమానం గా  కొలుస్తాము. బలరాముడు నాగలి తో పాటు రోకలిని  కూడా ఆయుధాలుగా  చేసుకున్నాడు. నాగలితో భూమి దున్నుకుని పంటను పండించి, ఆ పంటను రోకలితో దంచి  ఆరగించండి అని తెలియచెప్పిన   బలరాముడు నిజమైన రైతు . రోలు లక్ష్మీదేవి యొక్క స్వరూపము. రోకలి నారాయణుడి స్వరూపము.  తిరుగలి శివుడి రూపము , దానికి ఉండే  పిడి పార్వతి స్వరూపము.  ఇలా ఆయా అధిష్ఠాన దేవతల కు పూజ చేసి  ధనధాన్య సమృద్ధి  గా కలగాలని కోరుకుని వాటిని  పూజించడంలో దాగి ఉన్న రహస్యం.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju