మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్ లకి అనుమతులు మంజూరు చేస్తూనే భలే రూల్స్ పెట్టింది. షూటింగ్ లో ఎక్కువ మండి బృందం ఉండకూడదు అనీ , సానిటైజర్ లూ మాస్క్ లూ తప్పనిసరిగా ఉండాలి అని చెబుతూనే ..
సినిమా లో హగ్ సీన్ లూ ముద్దు సీన్ లూ ఉండకూడదు అంటూ సర్కార్ రూల్స్ పాస్ చేసింది. ఈ రూల్స్ చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అందరూ. అయితే కరోనా విషయం లో ఒక మనిషి నుంచి మరొక మనిషికి పాకేడి నోట్లో ఉన్న ఎయిర్ డ్రాప్స్ వల్ల కాబట్టి ఈ కండిషన్ పెట్టినట్టు గా తెలుస్తోంది . పైగా నటీ నటులు సొంతగా తమకి తామే మేకప్ వేసుకోవాలి అంటూ సరికొత్త కండిషన్ పెట్టారు. గాలి , ఊపిరి ద్వారా కూడా కరోనా పాకుతూ ఉండడమే దీనికి కారణం.