NewsOrbit
న్యూస్ సినిమా

pokiri: ఆ యంగ్ డైరెక్టర్ స్క్రిప్టు రాసేముందు “పోకిరి” సినిమా చూస్తాడంట..!!

pokiri: “పోకిరి” సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ సినిమా 2006 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో రిలీజ్ అయ్యి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దాదాపు 40 సంవత్సరాల ఇండస్ట్రీ రికార్డులను పగలగొట్టిన ఈ సినిమా.. మహేష్ బాబు కి మాస్ ఇమేజ్ కల్పించింది.

Tollywood wishes director Bobby on his birthday | Telugu Movie News - Times  of Indiaఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో మహేష్ బాబు పేరు మారుమ్రోగటం స్టార్ట్ అయింది. చాలామందిని పోకిరి సినిమా ప్రభావితం చేయడం జరిగింది. ఈ సినిమాలో మహేష్ పలికిన డైలాగులు.. యాక్షన్ ఫైట్స్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించటం జరిగింది. అటువంటి ఈ సినిమాని ఓ యంగ్ డైరెక్టర్.. తాను స్క్రిప్టు రాసుకునే ముందు ఖచ్చితంగా చూడటం జరుగుతుందట.

Read more: Pokiri: ఇండస్ట్రీ రికార్డులను వేటాడిన ‘పోకిరి’కి 15 ఏళ్లు

ఈ సినిమాలో మంచి దమ్ము ఉండటంతో పాటు యాక్షన్ సన్నివేశాలు తనకు ఎంతగానో ఎనర్జీని కల్పిస్తాయని.. అందువల్లే చూస్తాం అని ఇటీవల ఆ డైరెక్టర్ తెలిపాడు. సదరు డైరెక్టర్ మరెవరో కాదు.. డైరెక్టర్ బాబీ. పోకిరి సినిమా గురించి ఇటీవల బాబీ మాట్లాడుతూ… నేను ఏ సినిమా అయినా రాసేముందు.. ఫస్ట్ పోకిరి సాంగ్స్ వింటాను ఆ తర్వాత సినిమా చూస్తాను. మొదటి నుండి పోకిరి సినిమా నాకెంతో స్పెషల్. సినిమాలో ఎనర్జీ.. డైలాగ్స్.. ఆల్బమ్.. విజువల్స్.. తనను ఎంతగానో ఆకట్టుకుంటాయి అంటూ ఇటీవల డైరెక్టర్ బాబీ పోకిరి సినిమా పై తనకున్న అభిమానాన్ని చాటాడు.

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri