NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Power Plant : ఏపీలో 220 కోట్లతో భారీ పవర్ ప్లాంట్..! ఎక్కడో తెలుసా..!?

Power Plant : ప్రముఖ పారిశ్రామిక , ఆటోమొబైల్ దిగ్గజం అమరా రాజ బ్యాటరీస్ లిమిటెడ్.. అతి పెద్ద లెడ్ యాసిడ్ బ్యాటరీ ల తయారీ సంస్థ.. తాజాగా 220 కోట్ల సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్నారు. 50 మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను చిత్తూర్ జిల్లాలో నెలకొల్పనున్నారు.. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇలా ఉంది..

Power Plant : In AP 220 crores solar power plant
Power Plant In AP 220 crores solar power plant

ఈ ప్లాంట్ కర్బన ఉద్గరాలను తగ్గించడమే కాకుండా విద్యుత్ ఖర్చ్ను కూడా తగ్గిస్తుంది.. అమరా రాజ బ్యాటరీస్ ఒక లక్ష టన్నుల సామర్ధ్యంతో గ్రీన్ ఫీల్డ్ లెడ్ రీసైక్లింగ్ యూనిట్ green field lead recycling unit  ను ఏర్పాటు చేస్తుంది.. ఈ టెక్నాలజీ ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. క్రమంగా పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న ఇంధన వనరుల నేఫథ్యం లో కాలుష్యం లేని సోలార్ పవర్ తో ఈ ప్రాజెక్ట్ ను తీసుకురానున్నారు.

ప్రపంచంలోనే ఇంధన వినియోగంలో భారత్ 4వ స్థానం లో ఉంది. ఇంధన వినియోగం క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న వినియోగానికి తగ్గట్టుగా సహజ వనరులు ఇబ్బంది కరం. దీంతో ఇంధన లోటు ఏర్పడుతోంది. సోలార్ పవర్ అనేది మన దేశానికి ఇంధన లోటు ను భర్తీ చేసేందుకు ఉపయోగపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju