Samantha : సమంత అంతే తెలియని తెలుగు ప్రజలు వుండరు. ముఖ్యంగా కుర్రకారుకి సమంత అంతే ఎనలేని పిచ్చి. తన మొదటి సినిమా ‘ఏం మాయ చేసావే’ తోనే సామ్ తెలుగు కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టింది. అక్కడినుండి దాదాపు ఆమె తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం ఏర్పడలేదు. చిన్న హీరోల నుండి పెద్ద పెద్ద హీరోల వరకు సమంత చుట్టేసింది. ఓ సమయంలో అయితే సమంత ఉంటే చాలు.. సినిమా హిట్టు అన్న మాదిరి సినిమా నిర్మాతలు సమంత చుట్టూ తిరిగేవారు. సరిగ్గా అలాంటి సమయంలోనే అక్కినేని నాగ చైతన్య తో సామ్ వివాహం జరిగింది.
Samantha: హాట్ హాట్ బట్టల్లో హాట్ హాట్ సమంత.. ఏముందిరా బాబు.!
Samantha: వివాహం నుండి విడాకుల వరకు..
జీవితం ఎపుడు ఒకేలా ఉండదు. అతి సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఓ రకంగా సంపన్నులకే బోలెడన్ని తలనొప్పులు ఎక్కువ. మరి ఏమి జరిగిందో తెలీదు గాని కొన్నాళ్ల పాటు చై సామ్ జీవితం బాగానే సాగింది. కట్ చేస్తే విడాకులు తీసుకున్నారు. అయితే ఏమి జరిగినా సమంత తన మనో ధైర్యాన్ని కోల్పోలేదు. మొక్కవోని దీక్షతో మరలా తెలుగునాట మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.
సమంత తాజాగా ఫీల్ అవుతూ చేసిన పోస్ట్ ఇదే..
Samantha: సమంత విడాకులు తీసుకుంది అని విమర్శించిన ఒక్కొక్కడూ నోరు మూసుకునే న్యూస్ ఇది.. ఏం చేసిందో తెలుసా?
బ్లాక్ బెర్రీ.. ఈపేరు వినగానే మనకు గుర్తొచ్చేవి. అందమైన మొబైల్ ఫోన్స్. 2016 నుంచి ఈ ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో తాజాగా సొంత ఓఎస్ ఫోన్లు కూడా పని చేయవంటూ ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఈ విషయంలోనే సమంత ఫీల్ అవుతూ తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఈ విధంగా ఆ కంపెనీ మూతపడటం తనను కూడా చాలా బాధించింది అని చెబుతోంది. ఈ బ్లాకెబెర్రీ ఫోన్లు 2000 సంవత్సరం ప్రారంభంలో చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తులు వినియోగించేవారు.