Samantha: సమంత తన విడాకుల అనంతరం పూర్తిగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై సమంత నుంచి ఎటువంటి స్పందన లేనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం సామ్ బాలీవుడ్ (Bollywood)లో కి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తోందంటూ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 (Family Man 2)లో రాజీ పాత్ర ద్వారా బాలీవుడ్‌కు దగ్గరైన సమంత పుష్పలో ఊ అంటావా ఊఊ అంటావా అంటూ పాన్ ఇండియా లెవెల్‌లో ఫేమస్ అయింది. ప్రస్తుతం సామ్ చేతిలో యశోద, ఖుషి తప్ప దక్షిణాది సినిమా ఆఫర్స్ ఏమీ లేవు. సామ్ దృష్టి అంతా బీ టౌన్ మీదే ఉంది.
సామ్ ప్రస్తుతం మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఓకే చెప్పిందట. అక్షయ్ కుమార్‌తో ఒక చిత్రం చేయనుండగా… ఉరి-ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ విక్కీ కౌశల్ సరసన ఇమ్మోర్టల్ అశ్వద్ధామ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇక బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందట ఈ చిన్నది.
ఒకేసారి అన్ని ఆఫర్లు ఎలా?
ఇంత వేగంగా బాలీవుడ్‌లో ఛాన్సెస్ రావడం సామ్ కు నిజంగా అదృష్టమే. అయితే ఈ ప్రాజెక్ట్స్ సామ్‌కి రావడానికి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కారణమని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాఫీ విత్ కరణ్ షో ద్వారా సామ్ కరణ్ కు బాగా దగ్గర అయిందట. వీరిద్దరూ మంచి స్నేహితులాయ్యారట. దీనితో కరణ్ సామ్‌ను బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కు రిఫర్ చేస్తున్నాడని టాక్. కరణ్ జోహార్ సమంతకు గాడ్ ఫాదర్ లా వ్యవహారిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక కరణ్ షో డిస్నీ హాట్‌స్టార్‌లో త్వరలో ప్రసారం కానుంది.
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…