NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సీజన్ ఫోర్ బిగ్ బాస్ ఆ నలుగురు కంటెస్టెంట్ లకు ఆఫర్ల మీద ఆఫర్లు..!!

ఈసారి సీజన్ ఫోన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు భారీ స్థాయిలో ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటున్నరు. గత మూడు సీజన్లలో టైటిల్ గెలిచిన శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్ పెద్దగా అవకాశాలు రాకపోయినా వాళ్ల స్థాయిలో రాణిస్తుంటే, ఈ సారి టైటిల్ గెలిచిన అభిజిత్ ఏకంగా మూడు సినిమాలలో హీరోగా నటించే ఛాన్స్ అందుకోవటం నిజంగా గ్రేట్ అని చాలామంది అంటున్నారు.

Bigg Boss Telugu season 4 logo launched; watch first teaser - Times of Indiaఅభిజిత్ కెరియర్ ఈ విధంగా ఉంటే మరోపక్క మోనాల్, సోహైల్, అఖిల్ వీళ్ళు కూడా వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నట్లు టాక్ వస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న అల్లుడు అదుర్స్ లో ఐటెం సాంగ్ లో మోనాల్ స్టెప్పులు వేయడానికి మూడు నిమిషాలకు 15 లక్షలు పారితోషకం తీసుకోవటం ఒక ఎత్తయితే మరోపక్క టెలివిజన్ రంగంలో ఓ డాన్స్ షోకి జడ్జి గా అవకాశం అందుకోవడం జరిగింది.

 

ఇదే క్రమంలో కంటెస్టెంట్ సోహెల్ కూడా మాస్ డైరెక్టర్లతో టచ్ లో ఉన్నట్లు టాక్. ఇక అఖిల్ కూడా గోపిచంద్ సినిమాలో తాజాగా ఛాన్స్ అందుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ లో ఈ నలుగురు కంటెస్టెంట్ లు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా దివి, అరియనా వీళ్లు కూడా అడపాదడపా అవకాశాలు అందుకున్నట్లు సమాచారం.

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju