NewsOrbit
న్యూస్

wake up: నిద్ర లేవగానే అరచేతులు రుద్ది కళ్ళ మీద పెట్టుకోవడం వెనుక ఉన్న రహస్యం ఇదే !!

wake up: టెక్నాలజీ ఇంతగా  అభివృద్ధి  చెందని  కాలములో ఋషులు , మును లు  ఎన్నో  అరోగ్య  ( health )సూత్రాలను  రూపొందించారు . వైద్య రంగము  పెద్దగా   అభివృద్ధి చెందని కాలములోనే   శుచి  , శుబ్రత , వ్యాధినిరోదకత  ఇవన్నీ దైవకార్యాలరూపములో  చేసేవిధం గా  దిశ నిర్దేశం చేసారు  .  పుణ్యం తో పాటు పురుషార్ధం  వస్తుందంటేనే  సామాన్యప్రజలు   వీటిని   అనుసరిస్తారు అనేది   ఇలా చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

wake up: నిద్ర లేవగానే

నిద్ర లేవగానే  అర చేతులు రుద్ది కళ్ళకు  పెట్టుకోమని  మన  ఋషులు   సూచించారు. ఇందులో  ఒక పెద్ద ఆరోగ్య సూత్రం  దాచి  వారు  ఈ విధం గా  చెప్పారు. అర చేతులు రుద్దుకుని  చూసేటప్పుడు..   బ్రహ్మ రాసిన చేతిగీతలు అనుకోకుండ  మనం చూడడం  జరుగుతుంది. ఇలా జరగడం వలన  బ్రహ్మను పూజించిన ఫలితం  కలిగి , బ్రహ్మజ్ఞానము  పొందుతాము అని ..     ఈ విధానంగా   ప్రతిరోజూ చేయడము వల్ల కోటి పుణ్యక్షేత్రాలు సందర్శించినంత పుణ్యము  వస్తుంది అని .. లక్ష్మి అనుగ్రహం పొందుతారు  అని  పెద్దలు  తెలియచేసారు. అయితే  మన  పెద్దవారు ఇలా  చేస్తే  మంచిది  అలా చేయడం  మంచిది కాదు  అని చెప్పడం వెనుక ఆరోగ్యము , అనారోగ్యము  దాగి  ఉన్నాయి  అని తెలుసుకోవాలి.  ఎవరయినా అలా చెప్పినప్పుడు .. చాదస్తము  అని తీసిపారయేయకూడదు .  ఎందుకంటే  ఆ మాటల్లో   ఆరోగ్యము , ఉత్సాహము   దాగి ఉంటాయి.

మనం రోజు  నిద్రలేవగానే రెండు అరచేతులు   రుద్దుకొని కళ్ళకు అద్దు అడ్డుకోవడం వలన   చేతుల్లో పుట్టిన వేడి    కళ్ళకు తగలడం వలన  కళ్ళ లో రక్త ప్రసరణ బాగా జరిగి  ఆరోగ్యవంతంగా, కాంతి  వంతం  గా  ఉండడం తో పాటు  నిద్ర  మత్తు వెంటన్నే వదిలిపోతుంది. ఇలా చేయడం వలన  కంటి  జబ్బులు  కూడా  రావు . కళ్ళ అద్దాల అవసరము కూడా అంత  త్వరగా   ఉండదు. ఇది  మన  పెద్దలు చెప్పిన మాటమాత్రమే  కాదు  వైద్యశాస్త్రము   సూచించిన ఆరోగ్యసూత్రము  కూడా .

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N