NewsOrbit
న్యూస్

Weight Loss : బరువు తగ్గడానికి అలసందలు??

Weight Loss : తక్కువ క్యాలరీలు,
ఆహారం లో అలసందలు చేర్చుకోవడం అనేది చాలా ఆరోగ్యకరమైన విషయం.  బ్లడ్ షుగర్  (sugar ) లెవల్స్ ను నార్మల్ గా  ఉండేలా చేస్తాయి.ఈ అలసందల్లో తక్కువ క్యాలరీలు,   తక్కువ ఫ్యాట్  ఉంటుంది. అలసందలు బరువు తగ్గించడంలో  చాలా బాగా పనిచేస్తాయి.  అలసందల్లో డైటరీ ఫైబర్  కావలసినంత  ఉండడం వలన బరువు తగ్గించడంలో ఇది  ముఖ్య పాత్ర  వహిస్తుంది.

 Weight Loss : పొట్ట  నిండిన

వీటిని తినడం వల్ల మీ పొట్ట  నిండిన  ఉన్న అనుభూతి   ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చూస్తుంది.అలసందల్లో యాంటీఆక్సిడెంట్స్  తో పాటు విటమిన్స్ సంవృద్ధిగా దొరుకుతాయి.   కొన్ని రకాల వ్యాధులను తగ్గించడం లో  వ్యాధులు వ్యాప్తి  కాకుండా ఉండడానికి సహాయపడుతుంది. శరీరంలో వైరస్ వ్యాప్తి  చెందే అవకాశం లేకుండా  హానికరటాక్సిన్స్ ను   తగ్గిస్తుంది. అలసందలు రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని   తగ్గిస్తాయి.   గుండె కి సంబందించిన  వైరస్  రాకుండా  మనకు రక్షణ కల్పిస్తుంది.  అలసందలలో ఉండే   ఫ్లెవనాయిడ్స్ తో   పాటు మినరల్స్ పొటాషియం, ( Potassium )  మెగ్నిషయం గుండె ఆరోగ్యానికి  సహాయపడతాయి.  అలసందల్లో   ఫైబర్ ఎక్కువగా  ఉండటం వల్ల ,  జీర్ణక్రియను  మెరుగయేలా చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్   జీర్ణ సంబంధిత సమస్యలు , పొట్ట అసౌకర్యాన్ని నివారిస్తుంది.  మలబద్దకం తగ్గించి   జీర్ణక్రియ మెరుగయేలా చేస్తుంది.

అధిక ప్రోటీన్

అలసందల్లో ఉండే అధిక ప్రోటీన్ వలన  చర్మం ఆరోగ్యం గా ఉండేలా చేస్తుంది.   అలసందలలో  ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు విటమిన్ ఎ, సిలు ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి ఎటువంటి లేకుండా, చర్మ కణాలను కాపాడతాయి. అలసందలు నా బెట్టి వడలు వేసుకోవచ్చు ,దోశలు వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి కచ్చితం గా నచుతుంది .

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju