NewsOrbit
Featured న్యూస్ సినిమా

Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఇమేజ్ వల్లే టైటిల్ మారిపోయింది..వేణు శ్రీరాం.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ రేంజ్ అండ్ క్రేజ్..అభిమానుల్లో ఆయనకి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్.. పవర్ స్టార్..అంతే. మూడేళ్ళ తర్వాత ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత సినిమా మీద అంచనాలు విపరీతంగా పెంచేస్తుంది. అలా భారీగా అంచనాలు పెరిగిన సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ లో పింక్ సినిమాకి రీమేక్ అయినప్పటికీ వకీల్ సాబ్ ని ఒక కొత్త కథతో తెరకెక్కించినట్టు అభిమానులు, ప్రేక్షకులు ఫీలయ్యేలా మార్పులు, చేర్పులు చేశాడు దర్శకుడు వేణు శ్రీరాం.

title-is-changed-due-to-pawan-kalyan-image
title-is-changed-due-to-pawan-kalyan-image

నిర్మాత దిల్ రాజు గాని, దర్శకుడు వేణు శ్రీరాం గాని, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గాని..పవన్ కళ్యాణ్ అభిమానులుగా వకీల్ సాబ్ కి పనిచేయడం గొప విషయం. ప్రతీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వకీల్ సాబ్ సినిమాని రూపొందించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ భారీ స్థాయిలో మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మ్యూజిక్ ఫెస్ట్ తో పాటు ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమా మీద అంతులేని అంచనాలు పెంచుతున్నారు. అయితే ఈ సినిమాకి ముందు అనుకున్న టైటిల్ వకీల్ సాబ్ కాదట.

Pawan kalyan : ‘మగువ’ పవర్ స్టార్ ఇమేజ్ కి సరిపోదని ‘వకీల్ సాబ్’ టైటిల్.

‘మగువ’ అన్న టైటిల్ ముందు అనుకున్నప్పటికీ అది పవర్ స్టార్ ఇమేజ్ కి సరిపోదని టైటిల్ లో ఒక పవర్ ఉడాలన్న ఆలోచన..ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని వకీల్ సాబ్ అని పెట్టినట్టు దర్శకుడు వెల్లడించాడు. ఇప్పుడు ఈ టైటిల్ తో సినిమా కి గ్రాండ్ నెస్ వచ్చినట్టు తెలిపాడు. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్ లో..నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీల పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే నెల 16న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related posts

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju