NewsOrbit
Horoscope దైవం న్యూస్

 Today Horoscope: సెప్టెంబర్ 21-బాద్రపదమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: సెప్టెంబర్ 21=మంగళవారం – బాద్రపదమాసం

మేషం
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. నేత్ర ఉదర ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి, ఉద్యోగాలు ఒడిదుడుకులు అధికమవుతాయి. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వృషభం

సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

మిధునం
సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి. నిరుద్యోగులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.
కర్కాటకం
ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దైవ సేవా కార్యాలలో పాల్గొంటారు.

సింహం
ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

Today Horoscope
Today Horoscope

కన్య
నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల
నూతన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం
బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి చిక్కులు తప్పవు.

ధనస్సు
ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేయటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

మకరం
నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కుంభం
చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ప్రయాణాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది.

మీనం
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సకాలంలో అందుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

author avatar
sharma somaraju Content Editor

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N