NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Bharat Bandh : రేపటి బంద్ కి వైసీపీ రియాక్షన్…

Bharat Bandh : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా రేపు దేశ వ్యాప్తంగా బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దేశ పౌరులంతా ఈ బంద్ విజయవంతం చేయాలని రైతులు వారు విజ్ఞప్తి చేశారు. దాదాపు నాలుగు నెలల నుండి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులందరూ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

 

YCP reaction to Bharat Bandh
YCP reaction to Bharat Bandh

ఈ క్రమంలో మార్చి 26వ తేదీన ఉదయం 6 గంటలనుండి సాయంత్రం ఆరు గంటల వరకు అఖిల భారత కిసాన్ మోర్చా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అయితే ఈ సమస్య మొదలయ్యి ఇప్పటికి నాలుగు నెలలు అవుతున్నప్పటికీ దీనికి ఇప్పటి వరకు పరిష్కారం దొరకలేదు. కేంద్ర ప్రభుత్వం ఎవరో ఒకరిని పంపించడం… ఇరువర్గాలు సంతృప్తి చెందక అవి కాస్తా విఫలం కావడం చూస్తూనే ఉన్నాం.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా తలపెట్టిన బంద్ కు సంఘీభావం ప్రకటించింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకించడాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా రైతు సంఘాలకి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా తమ పూర్తిస్థాయి మద్దతు తెలిపారు. ఇక రాష్ట్ర సమాచార రవాణా శాఖ మంత్రి పేర్ని నాని కూడా ఈ విషయమై సీఎం కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా బందు శాంతియుతంగా జరగాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలని రైతు సంఘాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ బస్సుల పై మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట వరకు బంద్ అమలు లో ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇక వైసిపి తో పాటు టిడిపి, కాంగ్రెస్. కమ్యూనిస్టు పార్టీలు కూడా తమ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాయి. అయితే ఈ బంద్ వల్ల ఏమాత్రం పరిష్కారం దొరుకుతుంది అనేది మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. వైసిపి మాత్రం క్లియర్ గా తమ స్టాండ్ ను ప్రకటించేసింది.

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N