NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Sourav Gangully:మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయిన సౌరవ్ గంగూలీ..!!

Sourav Gangully:బీసీసీఐ అధ్యక్షుడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గత నెలలో గుండెపోటుతో కోల్ కతా లో వుడ్ లాండ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఉదయం పూట వ్యాయామం చేస్తూ ఉండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేయగా వైద్య బృందాలు అన్ని పరీక్షలు చేసి ఏంజియోప్లాస్టీ నిర్వహించారు.

Sourav Gangully: Sourav Ganguly joins hospital once again .. !!
Sourav Gangully Sourav Ganguly joins hospital once again

అవసరమైతే మరోసారి ఏంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని వుడ్ లాండ్స్ వైద్యులు అప్పట్లో తెలిపారు. దీంతో చికిత్స సకాలంలో తీసుకున్న గంగూలీ త్వరగానే కోలుకోవడం జరిగింది. ఆ టైంలో గంగూలీ అభిమానులు అదేవిధంగా క్రికెట్ ప్రేమికులు భగవంతునికి అనేక ప్రార్థనలు చేసి బెంగాల్ దాదా తిరిగి బయట ప్రపంచంలో ఆరోగ్యంగా రావాలని కోరుకోవడం జరిగింది.

 

అంతా అనుకున్నట్టుగానే గంగూలీ పూర్తి ఆరోగ్యంతో బయటపడగా చికిత్స జరిగిన నెలరోజులు అవ్వకముందే మరోసారి గుండెపోటు రావటం క్రికెట్ ప్రేమికులకు మరింత ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి ఇలా ఉండగా మరోపక్క గంగూలీ కుటుంబ సభ్యులు ఈసారి అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం వైద్యులు అబ్జర్వేషన్లో గంగూలీని ఉంచినట్లు సమాచారం.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N