NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఇన్ డైరెక్ట్ గా ఛాన్స్ ఇచ్చినా స్ట్రాంగ్ ప్లేస్ లో నిలదొక్కుకోలేకపోతున్న టీడీపీ !

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చిత్తూరు జిల్లాలో అసలు అభివృద్ధి జరగడం లేదని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం నుండి టాక్ వినపడుతుంది. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చిత్తూరులో జరగలేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఒక్క స్థానం మినహా అన్ని చోట్ల జిల్లాలో విజయబావుటా ఎగరవేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చిత్తూరులో జరగనట్లు.. వైసీపీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోనట్లు అక్కడి ప్రజానీకం నుండి వార్తలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గం, నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు పెద్దగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదట.

Chittoor Blogs - Find Best Reads of All Timeమరోపక్క ఈ నియోజకవర్గాలలో ఒకప్పుడు కీలక నాయకులుగా రాణించిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కొడుకులు తండ్రులా వారసత్వాన్ని అందిపుచ్చుకుని గత ఎన్నికలలో హడావిడి చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి గతంలో అనేక మార్లు టీడీపీ తరుపున గెలిచి శ్రీకాళహస్తి ని టీడీపీ కంచుకోటగా మార్చారు. 2019 ఎన్నికలలో తన కొడుకు బొజ్జల సుధీర్ రెడ్డి ని బరిలోకి దింపి టిడిపి తరఫున పోటీ చేయించగా ఆయన ఓటమి పాలవడం జరిగింది. వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలవడం జరిగింది.

అయితే ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పెద్దగా నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. మరోపక్క బొజ్జల సుధీర్ రెడ్డి 2019 ఎన్నికల ఓటమి తర్వాత హైదరాబాద్ కి పరిమితమయి.. ఇప్పటి వరకు నియోజకవర్గం వైపు చూడలేదు అని టాక్. ఇదే తరుణంలో నగరి నియోజకవర్గంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు కొడుకు భాను ప్రకాష్ రెడ్డి కూడా ఓడిపోయిన తర్వాత నగరి నియోజకవర్గం లో పెద్దగా అందుబాటులో ఉండకుండా బెంగుళూరు నగరానికి పరిమితమైనట్లు ఆ ప్రాంతంలో వార్తలు వస్తున్నాయి.

దీంతో రెండు నియోజకవర్గాలలో వైసీపీ నేతలు అందుబాటులో లేకపోవటంతో జగన్ పార్టీ నాయకులు ఇండైరెక్టుగా ఛాన్స్ ఇచ్చిన ఈ రెండు స్ట్రాంగ్ ప్లేసులో టీడీపీ నేతలు నిలదొక్కుకోలేక పోతున్నట్లు… సమాచారం. ఆ రెండు నియోజకవర్గాలు దాదాపు గతంలో టీడీపీ ఆధీనంలో ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు….టీడీపీ నేతలు కోసం ఎదురుచూస్తున్న వారి నుండి సరైన రెస్పాండ్ రావటం లేదని, తమ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని ఎదురుచూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju