Tag : latest politics

సీఎం జగన్ చేతికి రాజధాని తుది నివేదిక!

సీఎం జగన్ చేతికి రాజధాని తుది నివేదిక!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్… Read More

December 20, 2019

ఆర్థిక ఇబ్బందులుంటే మూడు రాజధానులెందుకు?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేగుతున్న మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..… Read More

December 20, 2019

‘ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు ప్రింట్ చేయోద్దు’

అమరావతి: ప్రాధమిక పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జివోని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. బిజెపి నేత సురేష్ రాంభొట్ల, డాక్టర్ గుంటుపల్లి… Read More

December 20, 2019

‘ట్విట్టర్ లో కాదు డైరెక్ట్ గా రా’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపణలు చేసే వైసీపీ నేతలు ఆధారాలు బయటపెట్టాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.… Read More

December 20, 2019

‘నా మాటలు వక్రీకరించారు:సిఎం నిర్ణయమే శిరోధార్యం’

అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులంటూ జగన్మోహనరెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో పరిపాలన అంతా ఒక చోట నుండి జరిగితే బాగుంటుందని నరసరావుపేట వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి… Read More

December 20, 2019

ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యే కులదీప్‌కు జీవితఖైదు శిక్ష

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌కు ఢిల్లీలోని తిస్ హజరీ కోర్టు జీవిత… Read More

December 20, 2019

పోలీసు బూటును ముద్దాడిన వైసీపీ ఎంపీ

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. జేసీ… Read More

December 20, 2019

ఆందోళనలు ఆపేందుకు.. ‘జన గణ మన’!

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ఆందోళనకారులను నిలువరించేందుకు ఓ పోలీసు చేసిన వినూత్న ప్రయత్నం ఎందరో మనసుల్ని తాకింది. వారి హృదయాల్లోని దేశభక్తిని… Read More

December 20, 2019

విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

అమరావతి: విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని సంచలన ఆరోపణ చేశారు. మధురవాడ, భోగాపురంలో ఆరు వేల ఎకరాలు వైసీపీ… Read More

December 20, 2019

రాజధాని రైతుల ఆందోళనకు జనసేన సంఘీభావం

అమరావతి: రాజధాని ప్రాంతంలో జనసేన నేతల బృందం పర్యటిస్తోంది. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్, కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో జనసేన బృందం రాజధాని ప్రాంత గ్రామాల్లో… Read More

December 20, 2019

రాజధానిపై వైసీపీలో భిన్నస్వరాలు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అంశంపై ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ చేసిన ప్రకటనపై వైసీపీ… Read More

December 20, 2019

ఎమ్మెల్యే గోపిరెడ్డికి రాజధాని రైతుల హాట్సాఫ్

అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులంటూ సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటనతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతాంగానికి వైసిపి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హీరో అయ్యారు.… Read More

December 20, 2019

వైసిపి గూటికి మాజీ మంత్రి ‘ఆది’ సోదరులు!?

అమరావతి: కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ సోదరులు వైసిపిలోకి చేరేందుకు ముహూర్తం ఖరారు అయిందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిమాణాలతో జమ్మలమడుగు… Read More

December 20, 2019

అమరావతిలోనే రాజధాని ఉండాలన్న వైసీపీ ఎమ్మెల్యే!

అమరావతి: ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీ ఎమ్మెల్యే విభేదించారు. అసెంబ్లీ, సచివాలయం ఒకే చోట… Read More

December 20, 2019

ఏపి రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రాంతంలో వరుసగా మూడవ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంట వార్పు చేపట్టారు. రోడ్డుపైనే… Read More

December 20, 2019

‘రాజధానిలో రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తాం’

అమరావతి: సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనపై రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు… Read More

December 20, 2019

ఏపీలో ఎన్నార్సీపై ఆందోళన వద్దు!

కర్నూలు:  ఏపీలో ఎన్ఆర్సీపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా ఎన్ఆర్సీ గురించి ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొందని ఆయన అన్నారు.… Read More

December 19, 2019

‘రాజధాని రైతుల సమస్య కేంద్రం దృష్టికి తీసుకెళ్తా’

అమరావతి: వెలగపూడిలో రాజధాని రైతులు రిలే దీక్షలకు బిజెపి నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని మోడీ, హోంశాఖ… Read More

December 19, 2019

హర్షకుమార్‌కు టిడిపి నేతల పరామర్శ

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు జివి హర్షకుమార్‌ను మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో టిడిపి బృందం పరామర్శించింది. చినరాజప్పతో… Read More

December 19, 2019

రాజధాని ప్రకటనపై అయ్యన్న స్పందన

విశాఖపట్నం: వికేంద్రీకరణ అంటే ప్రాంతాలను విడగొట్టడం కాదని టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు గానీ వెనుకబడిన… Read More

December 19, 2019

ఏపి సర్కార్‌కు పిసిఐ షాక్:2430 జివో క్యాన్సిల్ చేయాలి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని వైసిపి ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. మీడియా కథనాలపై ఆంక్షలు విధిస్తూ  ఏపి ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబర్… Read More

December 19, 2019

ప్రముఖ రచయితల ‘పౌర ‘నిరసన

హైదరాబాద్: రాజ్యాంగంలోని సెక్యులర్, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉల్లంఘించి పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ప్రసిద్ధ రచయితలు, విద్యావేత్తలు, పత్రికా రచయితలు గురువారం ట్యాంక్ బండ్ మీద ఉన్న… Read More

December 19, 2019

రాజు మారితే.. రాజధాని మారుతుందా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి కేంద్రంగా జరుగుతోన్న గందరగోళాన్ని తాను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పారు. అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి… Read More

December 19, 2019

ఎమ్మెల్యే సునీతకు గాయం

హైదరాబాద్: యాదాద్రి జిల్లా ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు పెను ప్రమాదం తప్పింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కోసం ఆలేరులోని పీఆర్ గెస్ట్… Read More

December 19, 2019

అసైన్డ్ భూముల కొనుగోలుదారులకు జగన్ సర్కార్ షాక్!?

అమరావతి: రాజధాని అమరావతికి లాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చి ప్లాట్‌లు పొందనున్న అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు దారులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇస్తోంది. ఏపికి మూడు రాజధానులంటూ… Read More

December 19, 2019

మండలి రద్దుపై ఊహాగానాలు

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారో హాట్ టాపిక్ నడుస్తోంది. శాసనమండలిని రద్దు చేసే ఆలోచనలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.… Read More

December 19, 2019

రాజధానిపై సీఎంది మంచి ఆలోచన!

తిరుమల: మూడు రాజధానుల ఏర్పాటు సీఎం ఆలోచన మాత్రమేనని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలోని 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై… Read More

December 19, 2019

మూడు రాజధానులు ఉంటే తప్పేంటన్న టీడీపీ నేత

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ ప్రటకనపై విపక్ష… Read More

December 19, 2019

ఏపీకి మూడు రాజధానులు ఎందుకు ?

విజయవాడ: దక్షిణాఫ్రికా వారు మూడు రాజధానుల వల్ల తమ దేశం నష్ట పోతుందని మొత్తుకుంటుంటే ఏపీకి మూడు రాజధానులు ఎందుకుని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు.… Read More

December 19, 2019

నిబంధనలు ప్రజలకేనా.. మంత్రికి వర్తించవా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నిబంధనలు పౌరులకు మాత్రమే.. మాకు కాదు.. మేం ఏం చేసినా అడిగేవారు లేరు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. తాజాగా తెలంగాణ… Read More

December 19, 2019

హైకోర్టు మార్చొద్దు:విజయనగరం లాయర్‌ల నిరసన

అమరావతి: అమరావతి నుండి హైకోర్టును కర్నూలుకు తరలించవద్దంటూ విజయనగరం న్యాయవాదులు గురువారం నిరసనకు దిగారు. హైకోర్టు తరలింపు వల్ల ప్రజలు, న్యాయవాదులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు.… Read More

December 19, 2019

‘మాపై ఎందుకు ఈ పగ’?

విజయవాడ: ఏపీ రాజధానిని మార్చవద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రాజధాని తరలింపునకు నిరసనగా విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమ బైటాయించారు. రోడ్డుకు ఇరు… Read More

December 19, 2019

అమరావతిలో టెన్షన్.. టెన్షన్..

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధానిపై సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతి ప్రాంత పరిధిలోని గ్రామాల రైతులు గురువారం ఉదయం నుంచి బంద్ నిర్వహిస్తున్నారు. వెలగపూడిలోని సెక్రటేరియట్ దగ్గర… Read More

December 19, 2019

‘బలిదానాలకూ సిద్ధం’

  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రజల అస్తిత్వానికి భంగం కలిగితే బలిదానాలకు వెనుకాడమని అమరావతి ప్రాంత రైతులు స్పష్టం చేశారు.రాజధాని విషయంలో ప్రభుత్వ ఆలోచనలను… Read More

December 19, 2019

రౌడీషీటర్ లిస్ట్ లో ఎమ్మెల్యే రాజా సింగ్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్‌పై రౌడీ షీట్ నమోదైంది.  మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్… Read More

December 18, 2019

రాజధానిగా కర్నూలే కరెక్ట్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలులో హైకోర్టు ఏర్పాటును బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ స్వాగతించారు. ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని గతంలో బీజేపీ  టీజీ వెంకటేష్… Read More

December 18, 2019

ఉత్తరాంద్ర జెఎసి నేతపై అమరావతి రైతుల ఆగ్రహం

అమరావతి: పుండు మీద కారం చల్లినట్లుగా రాజధానిపై జగన్ చేసిన ప్రకటనకు తీవ్ర ఆందోళనలో ఉన్న అమరావతి ప్రాంత రైతులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా ఉత్తరాంధ్ర జెఎసి… Read More

December 18, 2019

రెండున్నరేళ్లలోనే ఎన్నికలు: జేసీ

అనంతపురం: వైఎస్‌లో ఉన్న మంచి లక్షణాలు జగన్‌లో లేవని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా టీడీపీ సమీక్ష సమావేశంలో చంద్రబాబు ముందే… Read More

December 18, 2019

‘ఇన్‌సైడ్ ట్రేడింగ్ నిరూపిస్తే భూములిచ్చేస్తా’

అమరావతి:  తనపై ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు నిరూపిస్తే ఆ భూములను ప్రభుత్వానికి రాసిస్తానని ఏపి ఎన్ఆర్‌టి సొసైటి మాజీ అధ్యక్షుడు వేమూరు రవికుమార్ పేర్కొన్నారు. నారా లోకేష్… Read More

December 18, 2019

మూడు రాజధానులపై మరో ట్విస్ట్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానుల అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వేళ.. రాజధానిపై జగన్‌ ప్రభుత్వం కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. విశాఖ, అమరావతి,… Read More

December 18, 2019

వైసిపి నేతల గుండెల్లో విశాఖ భూములు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు స్థలాలు కొన్నారా ? విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చని జిల్లా వైసీపీ నేతలకు ముందే తెలుసా ?… Read More

December 18, 2019

‘మాట మార్చారు,మడమ తిప్పారు’

అమరావతి: రాజకీయ లబ్దికోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి వైఎస్ జగన్ అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా… Read More

December 18, 2019

మూడు రాజధానులపై బీజేపీకి సమాచారం ఉందా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం… Read More

December 18, 2019

‘ఏపికి తీవ్ర నష్టం’

హైదరాబాద్: ఏపి రాజధానిపై అయోమయ ప్రకటనతో పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఏపికి మూడు రాజధానులు అంటూ సిఎం వైఎస్… Read More

December 18, 2019

ఏపీకి మూడంటే.. యూపీకి ఎన్ని?

విజయవాడ: సీఎం జగన్ అభిప్రాయం ప్రకారం ఐదు కోట్ల జనాభా ఉన్న ఏపీకి మూడు రాజధానులు అవసరమైతే, 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు 12… Read More

December 18, 2019

రాజధాని ప్రాంతంలో నిరసనల వెల్లువ

అమరావతి:రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానులంటూ చేసిన ప్రకటనకు నిరసనగా రైతులు దీక్షకు దిగారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, కిష్టాయపాలెం, వెంకటాయపాలెం,రాయపూడి, తుళ్లూరు, మందడంలో పెద్ద… Read More

December 18, 2019

మూడు రాజధానులు సాధ్యమేనా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి మూడు రాజధానులు  ఉండే అవకాశం ఉందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ… Read More

December 18, 2019

జగన్ నిర్ణయానికి జై కొట్టిన గంటా!

అమరావతి: టిడిపి అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజధాని విషయంలో జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాన్ని సమర్ధించడం రాజకీయ వర్గాల్లో… Read More

December 18, 2019

రాజధాని ప్రాంత రైతుల నిరసన

  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: ఏపికి మూడు రాజధానులంటూ సిఎం జగన్ చేసిన ప్రకటన రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ముఖ్యమంత్రులు… Read More

December 18, 2019

‘అబ్బో మూడు రాజధానులా!?’

అమరావతి: 'తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట' ఆలా ఉంది మూడు రాజధానుల ప్రకటన అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్… Read More

December 17, 2019