Paluke Bangaramayenaa December 20 2023 Episode 104: ఝాన్సీ కోసం విశాల్ ని పెళ్లి చేసుకుంటున్న స్వర, ఝాన్సీ శవాన్ని చూసి షాక్ అయినా నీలకంఠం..
Paluke Bangaramayenaa December 20 2023 Episode 104: అక్క విశాల్ నీ పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నావా ఈ తమ్ముడికి చెప్పకుండానే పెళ్లి చేసుకుంటావా అక్క అని ఆర్య అంటాడు. అర్యని చూడగానే దుఃఖం...