NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Smart Mask: ఈ మాస్క్‌ల ప్రత్యేకతలు తెలిస్తే వదిలిపెట్టరు..!!

Smart Mask: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో చిన్న పిల్లలు మొదలు కొని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు. తొలుత మాస్కుల ధరించడానికి ఇష్టపడని వారు సైతం ఇప్పుడు కరోనా భయంతో మాస్కులు ధరిస్తున్నారు. దానికి తోడు మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వెళితే అధికారులు జరిమానాలు కూడా విధిస్తుండటంతో మాస్కులు శరీరంగా ఇప్పుడు భాగమయ్యాయి.

Smart Mask electric respirator for virus protection
Smart Mask electric respirator for virus protection

మాస్క్ ల వినియోగం బాగా పెరగడంతో మార్కెట్ లోకి రకరకాల మాస్కులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎన్ 95 మాస్కులు, క్లాత్ మాస్కులు, ఒన్ టైమ్ యూజ్ మాస్కులు ఇలా అనేక రకాలు మార్కెట్ లో లభిస్తున్నాయి. అదే విధంగా స్తోమత కల్గినవారి కోసం ఖరీదైన మాస్కులు కూడా ఆన్ లైన్ లో లభిస్తున్నాయి. గతంలో ఒక మాస్కు చాలని చెప్పిన వైద్యులు ఇప్పుడు రెండు మాస్కులు (డబుల్ మాస్క్)లు ధరించాలని కూడా సూచిస్తున్నారు. గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ఇటీవల నిపుణులు హెచ్చరిస్తుండటంతో గాలిని శుద్ధి చేసే మాస్క్‌ల కోసం ప్రజలు చూస్తున్నారు.

Read More: Video Viral: ఏసీబీ అధికారినంటూ పోలీసులనే బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి..!!

ఈ నేపథ్యంలో కరోనాతో పాటు ఇతర వైరస్ లను నిర్మూలించడం, బయటి గాలిని శుద్ధి చేసే అందించే ఖరీదైన మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. కాజీపేటకు చెందిన ఓ వ్యాపారి ఆకుల నర్శింహారావు ఇటీవల ఆన్ లైన్ ఓ మాస్క్ తెప్పించుకున్నాడు. అతను తొలిదశ వేవ్ లోనే కరోనా బారిన పడి కోలుకున్నాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేందుకు రూ.12వేలతో ఓ ప్రత్యేకమైన మాస్క్ ను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేశాడు. ఆ మాస్క్ పెట్టుకోకుండా అతను బయటకు కూడా రావడం లేదు. ఈ మాస్క్ ప్రత్యేకత ఏమిటంటే కరోనా వైరస్  తోపాటు ఇతర వైరస్ లను నిర్మూలించడంతో పాటు బయటి గాలిని శుద్ధి చేసి అందిస్తుందట.

Smart Mask electric respirator for virus protection
Smart Mask electric respirator for virus protection

 

అదే విధంగా త్వరలో మన ముందుకు స్మార్ట్ మాస్క్‌లు కూడా రాబోతున్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే వైరస్ ను నిరోధించడంతో పాటు ఎంత సేపు మాస్క్ పెట్టుకున్నాం, ఎంత గాలి పీల్చుకున్నాం, క్వాలిటీ గాలి పీల్చుకుంటున్నామా లేదా అనే విషయాలను తెలియజేస్తుంది. గాలిని ఫిల్టర్ చేయడం ఈ మాస్క్ ప్రత్యేకత. ఇది ఎలక్ట్రానిక్ మాస్క్. ఇది యాప్ తో అనుసంధానమై పని చేస్తుంది. ఎయిర్ పాప్ అనే సంస్థ స్మార్ట్ మాస్క్ లను తయారు చేస్తోందట. ఇవి త్వరలో మార్కెట్ లోకి రానున్నాయి.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N