NewsOrbit
తెలంగాణ‌

Peddireddy: ఈటల ఎఫెక్ట్.. బీజేపీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా

Peddireddy: బీజేపీకి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి భారీ షాక్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని పెద్దిరెడ్డి భావించగా, ఈటల బీజెపీలో చేరికతో ఆయనకు టికెట్ దక్కదని తేలిసిపోయింది. తొలుతే ఈటల రాజేందర్ బీజేపీలో చేరికను ఆయన వ్యతిరేకించారు. ఈటల బీజేపీలో చేరిన నాటి నుండి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ నేతలు ఆయనకు బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Ex minister Peddireddy Peddireddy resign bjp
Ex minister Peddireddy Peddireddy resign bjp

పెద్దిరెడ్డి గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పని చేశారు. కరీంనగర్ జిల్లాలో బలమైన నాయకుడుగా ఎదిగారు. రాష్ట్ర విభజన అనంతరం అనంతరం తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారడంతో బీజేపీలో చేరారు. బీజేపీ నాయకత్వం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఈటలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో పెద్దిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.

పెద్దిరెడ్డి తన రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపించారు. గడచిన రెండు సంవత్సరాల నుండి బీజేపీలో సామాన్య కార్యకర్తగా పని చేయడానికి అవకాశం కల్పించిన జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసిన పెద్దిరెడ్డి మారిన రాజీకీయ పరిస్థితుల దృష్ట్యా పార్టీలో కొనసాగడానికి మనసు అంగీకరించడం లేదని కావున పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పెద్దిరెడ్డి ప్రకటించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

BRS: కేసిఆర్ పై కీలక నేత సంచలన వ్యాఖ్యలు

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై సీపీ శ్రీనివాసరెడ్డి ఏమన్నారంటే..?

sharma somaraju

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

America: అమెరికాలో కిడ్నాప్ కు గురైన హైదరాబాదీ విద్యార్ధి మృతి

sharma somaraju

Lok sabha Election: కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన 106 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Delhi Liquor Scam: కోర్టులో కవితకు లభించని ఊరట

sharma somaraju

CM Revanth Reddy: ఆ జిల్లాలో బీఆర్ఎస్ కు ఉన్న ఒక్క ఎమ్మెల్యే పాయె..

sharma somaraju

Rahul Gandhi: తెలంగాణలో బీజేపీ బీ టీమ్ ను ఓడించాం.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీని ఓడించబోతున్నాం..రాహుల్ గాంధీ

sharma somaraju