ఆదిత్య వాళ్ళింట్లో అందరూ కలిసి శ్రావణ శుక్రవారం వ్రతం చేస్తారు.. దేవి కోసమని ఆదిత్య వ్రతం మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతాడు.. వత్రం పూర్తయ్యాక భర్త కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు.. ఆదిత్య లేకపోవడంతో సత్య ఎలా ఆశీర్వాదం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడు పంతులుగారు మీ ఆయన వదిలిపెట్టిన పై దోవతి ఇక్కడే ఉంది.. దావత్ కి మీరు నమస్కారం చేసుకున్న కూడా మీ భర్తకు నమస్కారం చేసినంత పుణ్యం లభిస్తుంది అని చెబుతారు..
సత్య అందరూ చూస్తుండగా.. పీట పై ఉన్న ఆ దోవతికి వంగి మోకాళ్ళ మీద కూర్చుని శిరస్సు వంచి నమస్కారం చేస్తుంది సత్య ఆ దోవతికి నమస్కారం చేస్తుండగా.. కళ్ళల్లో నించి నీళ్లు పటపట కారిపోతాయి.. సత్య ఏడుస్తూ దండం పెట్టడం చూసి ఇంట్లో అందరికి బాధ కలుగుతుంది.. దేవుడమ్మ ఆదిత్య రాగానే సత్యను ఓదార్చమని చెప్పాలి.. తను మాత్రమే సత్యను ఇలాంటి పరిస్థితుల్లో ఓదార్చగలడు అని అనుకుంటుంది..
దేవి రాధ కోసం వెతుక్కుంటూ అక్కడ ఫోన్ మోగడం గమనిస్తుంది. ఎవరు చేశారని లిఫ్ట్ చేస్తుంది ఏంటి నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు.. నేను నీకు ఫోన్ కొనిచ్చింది ఎందుకు? అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి కదా అని బెదిరిస్తూ మాట్లాడుతాడు. నేను ఏం చేశానో అవన్నీ నా కూతురుకి చెప్పి తన దృష్టిలో వెధవని చేయాలి అని అనుకుంటున్నావా.. అని మాధవ్ చెప్పిన మాటలు అతను మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న తర్వాత దేవి రాధతో నేను నాయనతో మాట్లాడాను.. నీ ఫోన్ కి కాల్ చేస్తే లిఫ్ట్ చేశాను అని చెబుతుంది.. ఇదంతా మాధవ్ కుట్ర అని తెలుసుకొని రాధ బాధపడుతుంది..
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…