NewsOrbit
ట్రెండింగ్

గిఫ్ట్ ఇవలేదు అని బ్రేకప్ అయ్యింది ఆ అమ్మాయి  .. ఏడాది తరవాత భారీ ట్విస్ట్ !

గిఫ్ట్ ఇవలేదు అని బ్రేకప్ అయ్యింది ఆ అమ్మాయి  .. ఏడాది తరవాత భారీ ట్విస్ట్ !

ప్రేమ కథలు వినడానికి, చూడటానికి చాలా బాగుంటాయి. ప్రేమలో ఉన్నవారు బయట ప్రపంచం గురించి పట్టించుకోరు. ప్రతి నిమిషం వారి ప్రేయసి ఊహల్లోనే బతికేస్తుంటారు. వాళ్ల గురించే ఆలోచిస్తూ ఉంటారు. రిలేషన్ షిప్ లో ఉన్నంతవరకు ఇది బాగానే ఉంటుంది.ఎప్పుడైతే.. ఒకరిపై ఒకరికి ఇష్టం తగ్గిందో.. నెక్ట్స్ మినిట్ లో బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోతారు. ఒక అబ్బాయికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

గిఫ్ట్ ఇవలేదు అని బ్రేకప్ అయ్యింది ఆ అమ్మాయి  .. ఏడాది తరవాత భారీ ట్విస్ట్ !

తాను ఎంతగానో ఇష్టపడిన యువతి, చిన్న కారణం చూపించి తనకు బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోయిందిఅయితే.. సరిగ్గా సంవత్సరం తర్వాత ఆ యువకుడికి తన మాజీ ప్రేయసి మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. అతను ఇచ్చిన షాక్ కి ఆ అమ్మాయికి ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. ఈ సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.కరాచీకి చెందిన యువకుడు హుసేన్.. ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఆ అమ్మాయే లోకంగా బతికాడు. ఎప్పటికైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.అయితే.. ఓ రోజు తన ప్రేయసి బర్త్ డే కి మంచి గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాడు. ఆ కారణంతో హుసేన్ కి గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పేసింది.ఆమె అలా బ్రేకప్ చెప్పడాన్ని హుసేన్ తట్టుకోలేకపోయాడు. చాలా సార్లు ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ.. కుదరలేదు. సరిగ్గా సంవత్సరం తర్వాత అతని మాజీ ప్రేయసి అతనికి మెసేజ్ చేసింది. ఆమె మెసేజ్ చూసి షాకయ్యాడు. కాగా.. ఆ మెసేజ్ లో ఆమె తనకు ఆకలిగా ఉందని పిజ్జా ఆర్డర్ చేయవా అంటూ మెసేజ్ చేయడం గమనార్హం. అయితే.. ఆమె తనకు బ్రేకప్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి.. ఆమె అడిగినట్లే పిజ్జా ఆర్డర్ చేశాడు. కానీ తనదైన శైలిలో రివేంజ్ తీర్చుకున్నాడు.

ఆమె ఒక్క చికెన్ పిజ్జా విత్ ఎక్స్ట్రా సాస్ అడిగితే.. ఈ అమ్మాయి దాదాపు రూ.13,500 బిల్లు చేశాడు. ఎక్కువ మొత్తంలో పిజ్జా, రెండు కూల్ డ్రింక్ లు ఆర్డర్ చేసి మాజీ ప్రేయసి ఇంటి అడ్రస్ ఇచ్చాడు.అయితే.. బిల్లు మాత్రం  చెల్లించలేదు. బిల్లు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. ఆ విషయం తెలిసి యువతి షాకయ్యింది. ఇంత ఎందుకు ఆర్డర్ చేశావు అంటూ.. ఆ యువకుడికి మెసేజ్ చేయగా.. మీ ఫ్యామిలీ మొత్తం కూర్చోని తినండి అంటూ సమాధానం ఇచ్చాడు అంతేకాకుండా.. ‘‘నేను ఒక అబ్బాయిని చీట్ చేశాను.. అతను నాకు సర్ ప్రైజ్ ఇచ్చాడు అని మీ పేరెంట్స్ కి చెప్పు’ అని మెసేజ్ చేసి.. అనంతరం ఆమె నెంబర్ బ్లాక్ చేశాడు.ఆ తర్వాత.. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం స్క్రీన్ షార్ట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju