NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Nelatadi: ఈ మొక్క ఎక్కడ కనిపించినా వేర్లతో సహా తెచ్చుకోండి.. ఎందుకంటే..

Nelatadi: ప్రకృతిలో లభించే మూలికల్లో నేలతాడి ఒకటి.. ఈ మూలికను బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి.. ఇది మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది.. నేలతాడి దుంపలు చూర్ణం ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Ayurvedic health benefits of Nelatadi: plant
Ayurvedic health benefits of Nelatadi plant

 

Nelatadi: సర్వరోగ నివారిణి నేలతాడి..!!

నేలతాడి దుంపలు, భావం చాలు సమాన మోతాదు లో తీసుకుని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రతి రోజు ఈ పొడిని 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే చెవుడు తగ్గుతుంది. వినికిడి సమస్యలు కు  ఈ చూర్ణం అద్భుతంగా పనిచేస్తుంది. రెండు గ్రాములు నేలతాడి దుంపలు పొడి 5 గ్రాములు ఉత్తరేణి పొడి నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వాత, పిత్త, కఫ దోషాలు తొలగిపోతాయి. అన్ని రకాల వాత నొప్పులు తగ్గుతాయి. నేలతాడి పొడి ఆవు నెయ్యి కలిపి తీసుకుంటే రొమ్ము నొప్పి, కడుపు నొప్పి తగ్గుతుంది.

Ayurvedic health benefits of Nelatadi: plant
Ayurvedic health benefits of Nelatadi plant

కొబ్బరి నీళ్ళ లో కొద్దిగా నేలతాడి దుంపలు చూర్ణం కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే శరీరం లోని విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. శరీరం లో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతో సులువుగా బరువు తగ్గుతారు. ఇలా తీసుకోవడం వలన మెదడు పనితీరు బాగుంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

Ayurvedic health benefits of Nelatadi: plant
Ayurvedic health benefits of Nelatadi plant

ఒక స్పూన్ నేలతాడి దుంపలు చూర్ణం ఒక గ్లాస్ మజ్జిగ లో కలిపి రోజుకు రెండు సార్లు తాగుతుంటే రక్త హీనత సమస్య తగ్గుతుంది. రక్తం వృద్ధి చెందుతుంది. నేలతాడి దుంపలు చూర్ణం లో సైంధవ లవణం కలిపి ఒక టీ స్పూన్ మోతాదు లో రోజుకు రెండు సార్లు తీసుకోవడం వలన డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ లెవల్స్ ను నియంత్రణ లోకి తీసుకురావడానికి నేలతాడి అద్భుతంగా పనిచేస్తుంది. నేలతాడి చూర్ణాన్ని తేనె తో కలిపి తీసుకుంటే అన్ని రకాల జ్వరాలు తగ్గుతాయి.

Ayurvedic health benefits of Nelatadi: plant
Ayurvedic health benefits of Nelatadi plant

నేలతాడి దుంపలు చూర్ణం అర టీ స్పూన్ తీసుకుని అందులో కొద్దిగా నువ్వుల నూనె కలిపి సేవిస్తే శ్వాసకోశ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఆస్తమా, దగ్గు, జలుబు నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ దుంపల పొడిని అర టీ స్పూన్ తీసుకుని ఒక గ్లాసు పాలలో కలిపి రోజుకు రెండుసార్లు మహిళలు తాగుతుంటే రొమ్ములో వచ్చే నొప్పులు తగ్గుతాయి. రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఈ పొడి సహాయపడుతుంది. నేలతాడి దుంపలు పొడిని ఒక టీ స్పూన్ తీసుకుని మరో టీ స్పూను నెయ్యి కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది.

Ayurvedic health benefits of Nelatadi: plant
Ayurvedic health benefits of Nelatadi plant

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju