NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ ఆడియన్స్ కి బిగ్ బ్యాడ్ న్యూస్..!!..??

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్ షో… సీజన్ సిక్స్ ఈసారి..ఓటిటి లో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం ఓటీటీ హిందీలో ప్రయోగించగా అక్కడ సూపర్ ఆదరణ లభించింది. ఆడియన్స్ నుండి ఊహించని రీతిలో హిందీ బిగ్ బాస్ ఓటిటికి… బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇప్పుడు తెలుగులో కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులు… ప్రయోగించడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ తెలుగు ఓటిటి సీజన్… అందరిని ఆకర్షించాలని షో నిర్వాహకులు హౌస్ లోకి ఎక్కువ సెలబ్రిటీలను తీసుకెళ్లడానికి కలవడం జరిగిందట.

Nagarjuna Akkineni-hosted Bigg Boss Telugu OTT announced; here's what the Telugu superstar has to say - Times of India

ఆడియన్స్ కి అందరికీ తెలిసిన వాళ్ళనే… ఓటిటి బిగ్ బాస్ లోకి పంపిస్తే షోకి బాగా ఆదరణ ఉంటుందని ప్లాన్ చేయగా… చాలామంది సెలబ్రిటీలు ఓటిటి తెలుగు బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేయడం జరిగిందట. ముఖ్యంగా సెలబ్రిటీలు అడిగిన రెమ్యూనరేషన్… ఇవ్వటానికి షో నిర్వాహకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం తో… బేరం కుదరక పోవడంతో… ఒప్పుకోనట్లు లేటెస్ట్ వార్త. దీంతో సీజన్ ఫైవ్ మాదిరిగానే ఈసారి కూడా ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రిటీలను ఓటిటి బిగ్ బాస్ షోలో కనువిందు చేయనున్నట్లు సమాచారం.

Is Bigg Boss OTT dropped? Here is what we know - News - IndiaGlitz.com

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కొంతమంది ఈ ఓటిటి లోకి వస్తున్నారట. వీళ్లు మినహా మిగతా సెలబ్రిటీలు… టెలివిజన్ స్టార్ నటీనటులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు చాలా వరకు ఈ ఓటిటి బిగ్ బాస్ షో… ఆఫర్ ని రిజక్ట్ చేసినట్లు సమాచారం. సో మొత్తంమీద చూసుకుంటే ఓటీటీ బిగ్ బాస్ షోలో… కొత్త ముఖాలు కనిపించనున్నాయని…ఇన్ సైడ్ టాక్. సీజన్ ఫైవ్ లో… చాలావరకు కొత్త ముఖాలు.. కావటంతో పెద్దగా షోకి ఆదరణ లభించలేదు. దీంతో ఓటిటి బిగ్ బాస్ కి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది అని.. తాజా వార్త పై సోషల్ మీడియాలో నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N