NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Garika Gaddi: గరిక గడ్డితో ఈ మొండి వ్యాధులకు చెక్..!!

Garika Gaddi: కూరలో కరివేపాకు తీసేసినట్టు పంటలో గడ్డిని పికేస్తు ఉంటారు.. వాన పడితే త్వరగా గడ్డి పెరుగుతుంది.. ఈ మొక్కలు వేళ్ళతో సహా పీకేసిన కూడా సులభంగా పెరుగుతుంది. గరిక అంటే గణపతికి ప్రీతి.. ఆయుర్వేద వైద్యంలో గరిక ను ఎక్కువగా ఉపయోగించేవారు.. గరికను ఏవిధంగా తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరి చేరనివ్వాదో చూద్దాం..

health benefits of Garika Gaddi:
health benefits of Garika Gaddi

Garika Gaddi: గరిక గడ్డి తో ఇలా చేయండి.. ఈ సమస్యలు దూరం..

ఏదైనా గాయమై శరీరం నుంచి విపరీతంగా రక్తం కారుతుంటే.. వెంటనే గరిక రసం దాని మీద రాస్తే వెంటనే రక్తం గడ్డ కడుతుంది. అంతేకాకుండా పుండ్లు, గాయాలు త్వరగా మానిపోతాయి. గరికను చెవి, ముక్కు, నోరు సమస్యలకు ఉపయోగిస్తారు. గరిక గడ్డి ని ముద్దగా నూరుకోవలి. ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి చర్మంపై రాయాలి . ఇలా చేయడం వల్ల శరీరంపై ఉన్న పొక్కులు పోతాయి.

health benefits of Garika Gaddi:
health benefits of Garika Gaddi

గరిక గడ్డి నీ తీసుకువచ్చి మెత్తగా ముద్దగా నూరి దాని నుండి రసం తీసుకోవాలి. ఈ రసంలో రెండు వంతులు కొబ్బరి నూనె కలిపి సన్నని మంట మీద పెట్టి మరిగించాలి. నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. తర్వాత ఈ నూనెను వడపోసుకొని నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ నూనెను రాసుకుంటే దద్దుర్లు, దురదలు, గజ్జి , తామర అన్ని పోతాయి. ఈ నూనెను గోరువెచ్చగా చేసుకుని ప్రతి రోజు రెండు సార్లు రాసుకుంటూ ఉంటే అన్ని రకాల చర్మ సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.

health benefits of Garika Gaddi:
health benefits of Garika Gaddi

గరిక గడ్డిని పసుపుతో కలిపి ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని రాస్తుంటే దద్దుర్లు గజ్జి తామర వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. గరిక గడ్డి దగ్గు, కఫాన్ని తగ్గిస్తుంది. ఈ గడ్డి ఊపిరితిత్తుల సమస్య నుంచి బయటపడేస్తుంది. ఇది జ్వరాన్ని తగ్గిస్తుం.ది దీనిలో ఉండే కార్బోహైడ్రేట్స్, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్స్, కెరొటినాయిడ్స్, ఆల్కలాయిడ్స్ శరీరంలో యాంటీబాడీస్ ను పెంచుతాయి. యాంటీ వైరల్ గుణాలను ఈ గడ్డి కలిగి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇది రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇంకా డయాబెటిక్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది.

health benefits of Garika Gaddi:
health benefits of Garika Gaddi

గరిక గడ్డి తో తయారు చేసుకున్న కషాయాన్ని తాగుతుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ను తొలగిస్తుంది. గరిక వెళ్ళను దంచి ముద్దగా నూరి ఆ మిశ్రమానికి పెరుగు కలిపి తీసుకుంటే మహిళల్లో వచ్చే వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది. గరికను ముద్దగా నూరి మొలలు ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతాయి. గరిక గడ్డి కషాయం నీ నోట్లో పోసుకొని పుక్కిలించి ఉసెస్తే నోటి పూత తగ్గుతుంది. గరిక ఆకులను ఎండబెట్టి పొడిచేసుకోవాలి. ఈ పొడిలో నీళ్లు కలిపి తాగుతూ ఉంటే అల్సర్ తగ్గుతుంది.

author avatar
bharani jella

Related posts

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !