Naa Ventapaduthunna Chinnadevademma: “నా వెంటపడుతున్న చిన్నాడేవడెమ్మా” ఫస్ట్ లుక్..

Share

Naa Ventapaduthunna Chinnadevademma: కొత్త సినిమా కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తునే ఉంటారు.. అటువంటి డిఫరెంట్ కథ తో ముల్లేటి నాగేశ్వరరావు రూపొందిస్తున్న చిత్రం “నా వెంటపడుతున్న చిన్నాడేవడెమ్మా”.. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను ప్రకాష్ రాజ్ విడుదల చేశారు..!!

Naa Ventapaduthunna Chinnadevademma: Movie First look revealed by Prakash Raj

ఈ చిత్రంతో హీరో, హీరోయిన్, దర్శకుడిగా వెంకట్ వందెల పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ముల్లెటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. తనికెళ్ళ భరణి, జీవా, గని కృష్ణతేజ్, అఖిల ఆకర్షణ, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, కల్పన రెడ్డి, సునీత మనోహర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా ఆనందం గా ఉందని, ఈ సినిమా తో నటీనటులు, దర్శకుడు పరిచయం అవుతున్నారు.. వారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ చిత్రానికి సందీప్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. నందమూరి హరి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం కి సంబంధించిన మిగతా అప్డేట్స్ ను ప్రకటించనున్నారు మేకర్స్.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

28 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago